Zodiac Signs : అక్టోబర్ నెలలో 2022 ఈ వృశ్చిక రాశి వారికి గ్రహస్థితి ఏవిధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం… మేషరాశిలో రాహువు యొక్క సంచారము తులా రాశిలో కేతువు మకరంలో వక్రరించినటువంటి శని భగవానుడు ఆ శని భగవానుడు వక్రగతి 23వ తేదీ నుంచి 23 అక్టోబర్ నుంచి గురు యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క కుజుడు 16 అక్టోబర్ నుంచి మారుతున్నాడు. మరల అక్టోబర్ 31వ వస్తున్నాడనుకోండి అదేవిధంగా మనకి కన్యారాశిలో రవి ,శుక్ర, బుధ గ్రహాలలో 17వ తేదీ నుంచి రవి తలలోకి నిత్య స్థానంలోకి రావడం 19వ తేదీ నుంచి శుక్రడు హౌస్ లోకి రావడం జరుగుతుంది. 26వ తేదీ నుంచి తను కూడా తులా రాశిలోకి వస్తాడు. వృశ్చిక రాశిలో రాసినాథుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఎప్పుడైతే ఆతను 16వ తేదీ నుంచి అష్టమంలోకి వెళ్తాడు. ఏదైనా కొత్త ఉద్యోగ అవకాశాలు ఏవైతే ఉంటాయో 16వ తేదీ లోపల ఆ ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు రావడం కానీ అప్పటివరకు అనుకున్నటువంటి ఒక కండిషన్ మారటం కనబడుతుంది.
రిలేటెడ్ సంబంధించిన విషయంలో భూములు మూలంగా రియల్ ఎస్టేట్ మూలంగా లేనట్లయితే ఏదైనా ప్రొడక్ట్స్ సేల్ చేయడం ద్వారా మీకు దాని యోగమైనటువంటి స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఎవరితోనైనా సరే ఈ యొక్క మాసంలో ఒక మాట మధ్యవర్తిత్వంగా ఉండే విషయంలో కానీ ఒక మాట చెప్పేటప్పుడు కానీ ఒక అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు కానీ పట్టదులగా బాగా ఉంటారు. పర్సనల్ మాట రూపంలో కాకుండా పేపర్ రూపంలో నీటుగా రాసుకోండి. లేనట్లయితే ఇబ్బంది అవుతుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి చాలా బాగుంది. కొత్త కన్స్ట్రక్షన్స్ ప్రారంభిస్తారు. అదేవిధంగా భూగ్రహ, వస్తు, వాహన, ఆభరణాల యోగమనేటువంటి స్పష్టంగా ఉంది. ఇప్పుడు మీకు అలాగే తెలియని ఒక ధైర్యం కాంపిటీషన్స్ విషయాలు చక్కగా ఫలితాలు కాంపిటేటర్స్ పెరగడం అదేవిధంగా శత్రువుపై జయం కూడా ఉంటుంది. కాకపోతే వివాహ ప్రయత్నాలు కూడా 16వ తేదీ లోపల మీరు సెట్ చేసుకుంటే బాగుంటుంది. అవకాశాలకు కూడా ఈ యొక్క మాసంలో చాలా అనుకూలంగా ఉంది.

ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉద్యోగంలో ప్రమోషన్స్ కానివ్వండి ఎందుకంటే లాభ స్థానాలు 17వ తేదీ వరకు ప్రమోషన్స్ యోగాలు చాలా బాగున్నాయి. లాభాలు కూడా చక్కగా వస్తాయి. కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని ఖర్చులు విషయాలన్నీ కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏమిటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ రాశి వారికి రైతులకు చాలా అనుకూలంగా ఉంది. అందులో ముఖ్యంగా పసుపు ఐటమ్స్ వారికి కాజు, పిస్తా, బాదం ఇట్లాంటి పళ్ళు అమ్మేటటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఇంపోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారికి విదేశాలకు వెళ్లేవారికి ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేసినటువంటి వారికి ప్రధానంగా 17వ తేదీ నుంచి మరింత అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక ఈ రాశి వారు చేయవలసిన దేవత ఆరాధన: దుర్గామాత దత్తాత్రేయ ఆరాధన అలాగే దిగంబర.. దిగంబర.. దిగంబరాయ..నామస్మరణ ప్రతినిత్యం చెయ్యండి అన్ని విధాల అనుకూలమైన ఫలితాలను చూస్తారు.