Zodiac Signs : అక్టోబర్ నెలలో 2022 ఈ మకర రాశి వారికి గ్రహస్థితి ఏవిధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశిలో రాహు యొక్క సంచారకం, తుల రాశిలో కేతువు, మకరంలో వక్రరించినటువంటి శని భగవానుడు ఆ శని భగవానుడు వక్రగతి 23వ తేదీ నుంచి గురు యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క కుజుడు 16 అక్టోబర్ నుండి మారుతున్నాడు. మరల అక్టోబర్ 31వ తేదీన వస్తున్నాడనుకోండి. అదే విధంగా మనకి కన్య రాశిలో రవి, శుక్ర ,బుధ గ్రహాలలో 17వ తేదీ నుంచి రవి తులలోకి నిత్య స్థానంలోకి రావడం జరుగుతుంది. 19వ తేదీ నుంచి శుక్రుడు ఓన్ హౌస్ లోకి రావడం జరుగుతుంది. 26వ తేదీ నుంచి తను కూడా తులా రాశిలోకి వస్తాడు. ముఖ్యంగా మకర రాశి వారికి చూసుకున్నట్లయితే… మకర రాశి వారికి రాశిలో ఉన్నటువంటి శని యొక్క సంచారాన్ని గనక మీరు గమనించినట్లయితే వక్రంచి ఉన్నాడు. ఈ ఒక్క మాసంలో 16 17 తేదీ నుంచి ఉద్యోగ సంబంధించిన అవకాశాలు మరింత పెరుగుతాయి మీకు.
అదే విధంగా ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటివి కూడా చాలా అనుకూలంగా మీకు రానున్నాయి దీంతోపాటు మీరు పర్టిక్యులర్గా వేరే వేరే దేశాలకు వెళ్లి విద్యని అభ్యసిద్దాం అని చేసే ప్రయత్నం కూడా అనుకులిస్తంది. కాకపోతే కాస్త తల్లి గారి ఆరోగ్య విషయంలోని కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు మీరు ఒక్కొక్కసారి మనం ఏ తప్పు చేయకపోయినా సరే అక్కడ ఉన్న కారణం చేత ఆ మాట మాట్లాడడం కారం చేత ఒక్కొక్కసారి మనం నిందలు మోయాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి పర్టిక్యులర్గా మీరు గుర్తుపెట్టుకోండి అనవసరంగా మీరు అక్కడ అవసరం లేకుండా వెళ్ళకండి. దయచేసి జాగ్రత్తగా ఉండాలి కాకపోతే క్రియేటివ్ ఫీల్స్ లో కొన్ని పురాతన సంబంధించినటువంటి వాటిని షూట్ చేసేటటువంటి వారికి ఎటువంటి సినిమా తీసేటువంటి వారికి చాలా అనుకూలమైన స్థితి వస్తుంది. అలాగే 17వ తేదీ నుంచి కాస్త రుణ సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి.ఇక్కడే కాకుండా వేరే వేరే దేశాల్లో కూడా ఏదైనా ప్రాపర్టీస్ తీసుకుని అవకాశం కలుగుతుంది. వారికి అదే విధంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి.

కొన్ని కొన్ని సార్లు కొన్ని చెప్పాలనుకున్నాము మరియు ఎప్పటినుంచో ప్రమోషన్స్ కానీ లేనట్లయితే ఉద్యోగంలో ఒక హాయిక్యాన్ని రావట్లేదు అని చెప్పి బాధపడేటువంటి వారికి ఈ ఒక్క మాసం మంచి అనుకూలత కనిపిస్తున్నాయి. మీయొక్క ఐడియాస్ ని దేశ విదేశాలకి స్ప్రెడ్ చేయడం కానివ్వండి అదేవిధంగా చూస్తున్నట్లయితే ఇక్కడ కొంచెం పార్టనర్స్ ని ఎంచుకునే విషయం పట్ల కొంత జాగ్రత్త వహించాలి. మరియు మీరు ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు ఒక ఆలోచన చేసేటప్పుడు ముఖ్యంగా మీరు దగ్గరలో ఆంజనేయస్వామి టెంపుల్ గాని నరసింహస్వామి టెంపుల్ గాని ఏదైనా శక్తి ఆలయం ఉన్నా సరే సందర్శించుకొని మీ యొక్క ఆలోచనలని ఆచరణ వైపు పెట్టండి. ఎందుకంటే స్థానంలో శక్తి సంబంధించినటువంటి శక్తికి నిలయమైనటువంటి శక్తికి ఆధారం అయినటువంటి గ్రహము శక్తి ఉన్నాడు. కాబట్టి ఆ రకంగా చేసుకుంటూ నిత్యము కాస్త కుమారస్వామి ఆరాధనతో పాటు కాస్త విష్ణు సహస్రనామాలు కూడా విన్నట్లయితే కొన్ని ప్రమాదాల లాంటివి అటువంటివి జరగకుండా నీకు ఆ విష్ణు సహస్రనామాలు మీ ఆలోచనల్లో క్లారిటీ ని ఇవ్వడం జరుగుతుంది.