Zodiac Signs : అక్టోబర్ నెలలో 2022 ఈ ధనుస్సు రాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం… మేషరాశిలో రాహు ఈ యొక్క సంచారము తుల రాశిలో కేతువు మకరంలో వక్రీచినటువంటి శని భగవానుడు ఆ శని భగవానుడు వక్రగతి 23వ తేదీ నుంచి గురు యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క కుజుడు 16 అక్టోబర్ నుండి మారుతున్నాడు. మరల అక్టోబర్ 31వ తేదీన వస్తున్నాడనుకోండి అదే విధంగా మనకి కన్య రాశిలో రవి, శుక్ర ,బుధ గ్రహాలలో 17వ తేదీ నుంచి రవి తలలోకి నిత్య స్థానంలోకి రావడం జరుగుతుంది. 19వ తేదీ నుంచి శుక్రుడు ఓన్ హౌస్ లోకి రావడం జరుగుతుంది. 26వ తేదీ నుంచి తను కూడా తులా రాశిలోకి వస్తాడు. ముఖ్యంగా ధనస్సు రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ ఒక్క మాసంలో మూడు నాలుగు వారాలలో మీరు చేసే ప్రతి పనిలోని లాభము సక్సెస్ అనేటటువంటిది కచ్చితంగా పెరగనుంది. కాకపోతే రెండో స్థానంలో శని ఉన్నాడు. అది కూడా 23వ తేదీ నుంచి తగ్గుతుంది.
కొంత వరకు ధనాదాయం కానివ్వండి కుటుంబ సభ్యుల యొక్క సహకారం కానివ్వండి మీరు ఇచ్చినటువంటి మాట కొంచెం నెరవేరడం కానివ్వండి ఇవన్నీ కూడా 23వ తేదీ నుంచి మరింత అనుకూలంగా ఉంటాయి. కానీ దానికంటే ముందు కూడా లాభ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి. కాబట్టి చక్కటి ఫలితాలు వస్తాయి. కాకపోతే ఇక్కడ గురువు లగ్నాధిపతి ఉన్నాడు. కాబట్టి మరియు ఇక్కడ ముఖ్యంగా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు ప్రేమ వ్యవహారాలలో ఒక్కోసారి చూడండి మనం తొందరపడి ఎవరిని ఇష్టపడతాం ఏదో ప్రపోజ్ చేస్తూ ఉంటాం. అటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి .అదేవిధంగా చూసుకున్నట్లయితే సినిమా ఫీల్డ్ వాళ్లకి అందులో కొత్త అవకాశాలు వచ్చి ఆస్కారం ఉంది. 17వ తేదీ తర్వాత నుంచి ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి అనుకూలంగా ఉంది.

కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే. కొన్ని ఘర్షణలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే 30వ తేదీ వరకు చేయవలసినది ఏమిటి అంటే సుగ్రీవుడు వాలి యుద్ధం చేసినటువంటి ఘట్టం పట్టిస్తూ ఉండాలి. వివాహ సంబంధించిన విషయాలు, పార్ట్నర్షిప్ సంబంధించిన విషయాలు ఇబ్బంది కలక్కుండా ఉంటాయి. మరొక విషయం ఏమిటంటే చేస్తున్నటువంటి ఉద్యోగాలలో ప్రమోషన్ లాంటివి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే కొత్త అగ్రిమెంట్లు కొత్తవి ఏమైనా ప్రారంభించాలంటే మంచి అనుకూలత కనిపిస్తుంది.అదేవిధంగా ఈ ధనుస్సు రాశి వారు చేయవలసిన దేవత ఆరాధన: మీరు దుర్గా నామన్ని ఎక్కువగా స్మరించండి రాహుకాలంలో రాహు గ్రహం దగ్గర నిమ్మకాయతో దీపాలు పెట్టండి. మానసికమైన స్ట్రెస్ కానివ్వండి విపరీతమైన ఒత్తిడి కానీ తగ్గే అవకాశం కనబడుతుంది. అలాగే అన్ని విధాల మంచి జరుగుతుంది.