Zodiac Signs : ఈ కుంభ రాశి వారికి అక్టోబర్ నెలలో రాశి ఫలాలు అదేవిధంగా గ్రహస్థితి ఏ విధంగా ఉన్నాయంటే…

Advertisement

Zodiac Signs :  అక్టోబర్ నెలలో 2022 ఈ కుంభ రాశి వారికి గ్రహస్థితి ఏవిధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం… మేషరాశిలో రాహు యొక్క సంచారకం తులారాశిలో కేతువు, మకరంలో వక్రరించినటువంటి శని భగవానుడు ఆ శని భగవానుడు వక్రగతి 23వ తేదీ నుంచి గురు యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క కుజుడు 16 అక్టోబర్ నుంచి మారుతున్నాడు. మరల అక్టోబర్ 31 వ తేదీన వస్తున్నాడనుకోండి. అదే విధంగా మనకి కన్యరాశిలో రవి, శుక్ర, బుధ గ్రహాలలో 17వ తేదీ నుంచి రవి తులలోకి నిత్య స్థానంలోకి రావడం జరుగుతుంది. 19వ తేదీ నుంచి శుక్రుడు ఓన్ హౌస్ లోకి రావడం జరుగుతుంది. 26వ తేదీ నుంచి తను కూడా తులా రాశిలోకి వస్తాడు. ఇక ముఖ్యంగా ఈ కుంభ రాశి వారికి చూసుకున్నట్లయితే… రాస్య అధిపతి వ్యయంలో ఉన్నాడు. వక్రంచి ఉన్నాడు.

Advertisement

వక్రరించినటువంటి శని భగవానుడు 23వ తేదీ నుంచి వక్రగతి పోతుంది. దీనివల్ల విదేశీ సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో 23 నుంచి చాలా అనుకూలమైన స్థితిలో ఉంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గనక గమనించినట్లయితే కుంభం వారికి కుటుంబ సభ్యుల విషయంలోని మరియు ఈ దైవ కార్యాలకు సంబంధించిన విషయాల్లోని పాల్గొనడం కానివ్వండి. మరియు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనడం కానివ్వండి స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొన్ని పరాక్రమంగా ధైర్యంగా కొన్ని చేస్తారు. ఇలాంటి చేసినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తలు వహించాలి. అదే విధంగా గురైనటువంటి కొన్ని అనుభవాలు మీకు మీకున్నటువంటి కండిషన్ అంటే మీకున్నటువంటి స్థితి ఏదైతే ఉంటుందో మీరందరూ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కానీ ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు పరిపూర్ణంగా దాని గురించి తెలుసుకుని ప్రారంభించండి.

Advertisement
horoscope october 2022 check your zodiac signs gemini
horoscope october 2022 check your zodiac signs gemini

మూడో స్థానంలో రాహువు ఉన్నాడు. ధైర్యంగా చేస్తాడు. కాబట్టి తెలుసుకొని తీసుకోండి సంతానం కోసం కొంతవరకు స్ట్రెస్ ఉన్నప్పటికీ కొన్ని నిర్ణయాలు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. కాకపోతే రుణం పొందే విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు అది పోస్ట్ఫోన్ అవుతూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏమిటంటే ఇన్సూరెన్స్ చేయించేవారు మూలంగా లేదు ఇన్సూరెన్స్ చేయించడం మూలంగా పి హెచ్ డి చేయడం మూలంగా ఏదైనా కొత్తగా కనిపెట్టడం మూలంగా మీకు మంచి ఉంది. అదే విధంగా చూసుకున్నట్లయితే కాస్త చేస్తున్న ఉద్యోగంలో మార్పులు సూచిస్తున్నాయి. మీరు అనుకున్న ప్రదేశానికి మారేటువంటి యోగం బలంగా కనిపిస్తుంది. అదేవిధంగా హయిర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు ఈ యొక్క మాసంలో మూడు నాలుగు వారాల్లో ఫలిస్తాయి.

అదేవిధంగా ఈ మూడు నాలుగు వారాల్లో మీకు ప్రత్యేకంగా మీరు ఏదైతే బ్యాంక్స్ నుంచి సహకారం పొందుదాం అనుకుంటున్నారు. ఆ యొక్క సహకారము గురువుల నుంచి కొత్తగా కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవడం తండ్రుల యొక్క సహకారం అంటే తండ్రి యొక్క సహకారం తండ్రి సమానుల యొక్క సహకారము దైవదర్శనాలు అదేవిధంగా చూస్తున్నట్లయితే కొన్ని దైవకార్యాలలో పాల్గొనడం ఇటువంటివన్నీ కూడా మూడు నాలుగు వారాల్లో అధికంగా కనబడుతుంది. వ్యాపార లాభాలు చాలా చక్కగా వస్తోంది. ఇక ఈ కుంభ రాశి వారు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అని చూసినట్లయితే 17వ తేదీ వరకు విష్ణు ఆరాధన చేస్తూ 17 దాటిన తర్వాత విష్ణువుతోపాటు నరసింహస్వామి యొక్క ఆరాధన కూడా చేయండి అన్ని విధాల బాగుంటుంది.

Advertisement