Zodiac Signs : నేటి జనాలు రాశులు మరియు రాశి ఫలాలను బాగా నమ్ముతారు. అయితే రొమాన్స్ విషయంలోనూ ఇది వర్తిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఒక్కో రాసి వారు ఒక్కో విధంగా స్పందిస్తారని బెడ్ పై అనేక ప్రయోగాలు చేస్తారని అంటున్నారు.కొన్ని రాశుల వారు బెడ్ పై ప్రయోగాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తారట. అయితే రాశులను బట్టి కోరికలు మరియు రొమాన్స్ ను ఇష్టపడే ఆ రాశులు ఏమిటో ,వారి కోరికలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం . మేష రాశి : ఈ రాశి గలవారు చాలా ప్రవర్తిస్తారు.అలాగే చాలా సరదాగా ఉంటారు. వీరి రాశిని బట్టి వీరు బెడ్ పై ప్రయోగాలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తారని తెలుస్తుంది. వృషభ రాశి : ఈ రాశి గల వారు ఆ విషయంలో ఫుల్ స్టామినా కలిగి ఉంటారు. అలాగే రొమాన్స్ విషయంలో వీరికి వేరే సాటి.
మిధున రాశి : మిధున రాశి వారు కూడా రొమాన్స్ విషయంలో దూకుడుగా ఉంటారు. కర్కాటక రాశి: ఈ రాసి గలవారు రొమాన్స్ ను బాగా ఇష్టపడతారు. అలాగే ఓరల్ గా చేయడానికి ఆసక్తి కనబరుస్తారట., అలాగే తమ పార్ట్ నర్ కి ఏం కావాలో చెప్పకుండానే వారికి నచ్చింది చేసేస్తారట. సింహా రాశి : ఈ రాశి గల వారు రొమాన్స్ విషయంలో కింగ్ అని చెప్పాలి. తమ పార్ట్ నర్ ని ఓస్టార్ లా భావించి రొమాన్స్ ను ఎంజాయ్ చేస్తారు . కన్యారాశి: ఈ రాశి గలవారు కూడా రొమాన్స్ ను బాగా ఇష్టపడతారట.అలాగే రొమాన్స్ టైంలో బూతులు మాట్లాడడానికి ఇష్టపడతారు. తులారాశి : ఈ రాశి గలవారు తమ భాగస్వామిని సంతోష పెట్టడానికి ఏదైనా చేస్తారు.

వృశ్చిక రాశి : ఈ రాశి గలవారు చాలా ధైర్యంగా ఉంటారు.మీరు రొమాన్స్ ను బాగా ఎంజాయ్ చేస్తారు. ధనస్సు రాశి: మీరు బెడ్ పైన చాలా అడ్వెంచర్స్ చేస్తారట.ఇంకా గ్రూప్ రొమాన్స్ చేయడానికి ఇష్టపడతారట. మకర రాశి: మకర రాశి గల వారు బెడ్ పై తమ భాగస్వామిని డామినేట్ చేస్తారు.అలాగే బెడ్ పై చేసే పనులకు లిమిట్ అంటూ లేకుండా చాలా సేపు చేస్తారట.కుంభరాశి: ఈ రాశి గలవారు గాడ్జెట్స్ తో రొమాన్స్ చేసేందుకు ఇష్టపడతారు. అలాగే శృంగారం చేసేందుకు బాగా ఇష్టపడతారు. మీన రాశి : ఈ రాశి గలవారు ఫోర్ ప్లే చేయడానికి ఆసక్తి చూపిస్తారు.ఈ కల రొమాన్స్ లో ఇరువురి మధ్య సంబంధాన్ని దృఢంగా చేస్తుంది. గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని అధ్యయనాల ప్రకారం అందించడం జరిగింది. ఇవి కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.