Telugu Cinema : సినీ ఇండస్ట్రీ లో ప్రతి ఒకరు సౌకర్యంగా విలాస్వంతంగా బతుకుతుంటారు. అందుకే వారు చాలా ఆరోగ్యంగా ఉంటారని మనం భావిస్తుంటాం. కానీ సెలబ్రిటీలలో చాలామంది ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు ,ఇంకా కొంతమందికి వచ్చిన వ్యాధులు పేర్లు కూడా మనం విని ఉండం. ఎంత విలాస్వంతంగా బ్రతికిన , కాస్ట్లీ ఫుడ్ తిన్న వారు కూడా మనుషులే కదా. ఇలా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సెలబ్రిటీల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
* రజనీకాంత్….. బ్రోన్చైటిస్….
తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి అందరికీ తెలుసు. చాలా చిన్న స్థాయి నుంచి స్టార్ గా ఎదిగాడు. అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ శ్వాసపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. ఈ వ్యాధి ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ చూపిస్తుందట.

* సల్మాన్ ఖాన్….ట్రైజెమినల్ న్యూరాల్జియా….
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ట్రైజెమినల్ న్యూరాల్జియా అనే వ్యాధితో బాధపడుతున్నారట. దీనివలన మెదడు నుంచి ముఖం వరకు ఉండే ఒక నరం ఎఫెక్ట్ అవుతుందట. తద్వారా నమలుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు,బ్రష్ చేస్తున్నప్పుడు, ముఖమంత నొప్పిగా అనిపిస్తుందట.
3 కమల్ హాసన్….టైప్ వన్ డయాబెటిస్…
మిస్టర్ దశావతారం కమలహాసన్ టైప్ వన్ డయాబెటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి యొక్క లక్షణాలు శరీరంలో గ్లూకోస్ మోతాదు తగ్గి ఇమ్యూనిటీ సిస్టం సరిగా ఉండకపోవడం , ఎక్కువ ఆకలి వేయడం ఏది స్పష్టంగా కనిపించకకోవడం. ఇక ఈ టైప్ వన్ డయాబెటిస్ పూర్తిగా తగ్గడం అనేది జరగని పని.
*వరుణ్ ధావన్ ….. డిప్రెషన్…
వరుణ్ ధావన్ బధ్లాపూర్ అనే సినిమాలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవడంతో రిప్రెషన్ లోకి వెళ్లారట.
*మనీషా కొయిరాలా ….. క్యాన్సర్…
మనీషా కోయిరాల 2012లో క్యాన్సర్ భారిన పడింది. ఇక ఎవరు ఊహించిన విధంగా క్యాన్సర్ తో పోరాడి గెలిచింది.
*సోనాలి బింద్రే ….. మెటాస్టాటిక్ క్యాన్సర్..
సోనాలి బింద్రే అప్పట్లో మెటాస్టాటిక్ క్యాన్సర్ బారిన పడ్డారు. డాక్టర్ల సహాయంతో ఆ క్యాన్సర్ తో పోరాడి గెలిచారు సోనాలి బింద్రే.
* అనుష్క శర్మ….ఆంగ్జైటీ…
అనుష్క శర్మ చాలాకాలంగా ఆంగ్సైటి తో బాధపడుతున్నారట. ఈ విషయాన్ని అనుష్క శర్మ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అలాగే దీని గురించి అందరికీ అవగాహన తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది.
* సమంత …. చర్మ సంబంధిత సమస్యలు..
2013లో సమంత చర్మ సంబంధ సమస్యలను ఎదుర్కొని కోలుకున్నారు. దీంతోపాటు సమంతకి డయాబెటిస్ కూడా ఉంది. ఇక ఇప్పుడు మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లుగా సమంత ఇటీవల సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు..
* దీపిక పదుకోన్ …. డిప్రెషన్..
దీపిక పదుకొన్ ఎక్కువగా డిప్రెషన్ కు గురవుతారట. తనకు మానసిక బలం చాలా తక్కువ అని జీవితంలో ఏదో కోల్పోయినట్లుగా ఉంటుందని ఒకసారి తెలియజేసింది దీపిక.
*సోనమ్ కపూర్…. డయాబెటిస్…
17 ఏళ్ల వయసు ,నుండే ,డయాబెటిస్ తో బాధపడుతున్నారు సోనమ్ కపూర్.
*నయనతార…చర్మ సమస్యలు…
నయనతార ఎక్కువగా చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు.
*పరిణీతి చోప్రా….డిప్రెషన్
తన వ్యక్తిగత సమస్యల వలన పరిణీతి చోప్రా ఎక్కువగా డిప్రెషన్ కు గురవుతుంటారని ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.
*ఇలియానా … బాడీ డిస్మోర్ఫిక్ డిసార్డర్..
ఇలియానా బాడీ డిస్మోర్ఫిక్ డిసార్డర్ అనే సమస్యతో చాలా కాలంగా బాధపడుతున్నారట. దీని వలన తమ పైన తమకే నమ్మకం పోయి ఏమి సాధించలేము అని భ్రమలో ఉంటారట. అలాగే అన్ సెక్యూరిటీ ఫీల్ అవుతారట. ఆత్మవిశ్వాసం కోల్పోతారట. *అమితాబ్ బచ్చన్ …. మయాస్థేనియా గ్రేవీస్.. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మాయాస్తేనియా గ్రేవిస్ అనే సమస్యతో చాలాకాలంగా బాధపడుతున్నారు. , దీనివలన ఎముకలు బలహీనంగా అవుతాయి. చూడడానికి, నడవడానికి ,మాట్లాడడానికి చాలా కష్టపడాల్సి ఉంటుందట.