Meera Jasmine : మీరా జాస్మిన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 80, 90 కిడ్స్ కు మీరా జాస్మిన్ కలల రాణి. అవును.. అప్పట్లో తను స్టార్ హీరోయిన్. తెలుగు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. తనది కేరళ అయినప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది మీరా. ముందుగా మలయాళంలోనే అడుగుపెట్టిన మీరా జాస్మిన్.. ఆ తర్వాత కన్నడ, తమిళం సినిమాల్లో నటించింది. ఆ తర్వాత తెలుగులోనూ నటించింది.తన కెరీర్ లో చాలా అవార్డులను సొంతం చేసుకున్న మీరా జాస్మిన్.. భద్ర సినిమాతో తెలుగులో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకుంది.
కొన్నేళ్ల పాటు తెలుగు ఇండస్ట్రీని ఏలిన మీరా.. ఆ తర్వాత ఎందుకు సినిమాల్లో నటించడం ఆపేసింది. అయినా కూడా తన అభిమానులు మాత్రం మారలేదు. ఇంకా తనకు క్రేజీ ఫాలోయర్స్ ఉన్నారు. అయితే.. 2014 లోనే పెళ్లి చేసుకున్న మీరా జాస్మిన్ ఆ తర్వాత అబ్రాడ్ వెళ్లిపోయింది. పెళ్లి తర్వాత తన సినిమా కెరీర్ కు పుల్ స్టాప్ పెట్టేసింది. ఆ తర్వాత ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో తన సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది. మలయాళంలో ఓ సినిమాలో నటిస్తున్న మీరా.. సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయింది. రెచ్చిపోయి మరీ ఫోటోషూట్స్ చేస్తోంది.

Meera Jasmine : 2014 లో పెళ్లి చేసుకున్న మీరా
తన అందాలు ఏమాత్రం దాచుకోవడం లేదు. అన్నీ చూపించేస్తుంది. తాజాగా ట్రాన్స్ పరెంట్ డ్రెస్ వేసుకొని బ్లాక్ కలర్ డ్రెస్ లో తన అందాలు మొత్తం చూపించేసింది మీరా. తన అందాలు చూసి అందరూ షాక్ అవుతున్నారు. వామ్మో.. మీరా.. ఇంతలా రెచ్చిపోతున్నావేంటి. ఏం దాచుకోవా.. మొత్తం చూపించేస్తా ఎలా.. కుర్రకారు ఎలా తట్టుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఏది ఏమైనా మీరా జాస్మిన్ నాలుగు పదుల వయసులోనూ కుర్రకారును హీటెక్కిస్తోంది తన ఫోటోలతో.