Ananya Nagalla : నావి అవి చూసే తీసుకుంటున్నారంటూ వ‌కీల్ సాబ్ బ్యూటీ స్ట‌న్నింగ్ కామెంట్స్

Advertisement

Ananya Nagalla: ఇటీవ‌ల చాలా మంది ముద్దుగుమ్మ‌లు సోష‌ల్ మీడియా ద్వారా ఫుల్ పాపుల‌ర్ అవుతున్నారు.అలాంటి వారిలో అన‌న్య నాగ‌ళ్ల ఒక‌రు. ఈ అమ్మ‌డు న‌టించిన సినిమాలు మంచి హిట్ అయిన కూడా ఎందుకో ఆఫ‌ర్స్ అనేవి రావ‌డం లేదు. `మల్లేషం`, `వకీల్‌ సాబ్‌` చిత్రాలతో టాలీవుడ్‌లో పాపులారిటీని సొంతం చేసుకున్న అనన్య నాగళ్ల ఇక చేసేదేం లేక‌ అందాల ఫోటో షూట్లతో ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే దారుణంగా అందాలు ఆర‌బోసేలా పోజులిస్తూ క్యూట్‌ లుక్స్ లో కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్ చేస్తుంది అనన్య నాగళ్ల. ఈ అమ్మ‌డు త‌న అందాల‌తో కుర్రాళ్లకి నిద్ర లేని రాత్రులే మిగిలిస్తుంది.. నవరాత్రుల జాగారం చేయాల్సిందే. అంతగా ట్రీట్ ఇస్తంది అన‌న్య‌.సాఫ్ట్ వేర్‌గా రాణించిన అనన్య నాగళ్ల సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

Advertisement

`మల్లేషం` చిత్రంతో తెలుగు తెరకి పరిచయం అయ్యింది. ఇందులో ప్రియదర్శికి జోడీగా, ఇల్లాలుగా నటించి కట్టిపడేస్తుంది. నేచురల్ యాక్టింగ్‌తో ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత ఒకటి రెండు చిన్న చిన్న సినిమాల్లో మెరిసింది అనన్య. ఇటీవ‌ల ఈ అమ్మ‌డి పెళ్లికి సంబంధించి అనేక వార్త‌లు హ‌ల్చ‌ల్ చేసాయి. దీంతో సెటైరిక‌ల్‌గా కూడా ట్వీట్ చేసింది. నాకు పెళ్లి సంబంధం చూసినందుకు ధ‌న్య‌వాదాలు అంటూ అన‌న్య పోస్ట్ పెట్టింది. అయితే అన‌న్య‌కి కి పవన్‌ కళ్యాణ్‌ నటించిన `వకీల్‌ సాబ్‌` తోనే మంచి గుర్తింపు ద‌క్కింది.

Advertisement
ananya nagalla comments
ananya nagalla comments

చిత్రంలో తెలంగాణ అమ్మాయిగా అమాయకపు పాత్రలో నటించి మెప్పించింది.ఇక `మ్యాస్ట్రో`లో మెరిసింది.ఇప్పుడు హీరోయిన్‌గా ఓ చిన్న సినిమా చేస్తుంది అనన్య నాగళ్ల. ఇదిలా ఉండగా అనన్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పింది. యాంకర్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌ ఉందా ? అని ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం చెప్పింది. తనకు తెలుగు స్పష్టంగా వస్తుందని మరియు తన నటన చూసి మాత్రమే తనకు సినిమాల్లో అవకాశాలు ఇస్తున్నారని చెప్పింది. అంతేకాకుండా తనకు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనుభవం లేదని వెల్లడించింది.

Advertisement