అనసూయ భరద్వాజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె బుల్లితెరపై కనిపించిన వెండి తెరపై కనిపించిన కల్లార్పకుండా అలాగే చూస్తూ ఉండిపోతాం. ఆఖరికి మొబైల్ లో కనిపించిన సరే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే తన అందం అలాంటిది. ఇక ఈమె అందానికి ప్రతి ఒక్కరూ దాసోహం అవక తప్పదు. తన పర్సనాలిటీతో తన బాడీ ఫిట్ నెస్ కుర్రకారులకు పిచ్చెక్కిస్తుంది. తను ఎలాంటి బట్టలు వేసిన అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఎప్పుడూ ఏదో ఒక విధంగా సోషల్ మీడియాలో డిస్కషన్ తో ఉంటుంది అనసూయ.
ఇంకా ఫోటో షూట్స్ కెళ్ళి అందకమైన ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు తన గ్లామర్ షో తో కుర్రకారులను కట్టిపడేస్తుంది అనసూయ. ఇప్పుడు ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యాంకర్ ద్వారా వెండితెరకు పరిచయమైన అనసూయ ఇప్పుడు పెద్దపెద్ద అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. ఈ అంద చందాలను చూసి డైరెక్టర్ లు కూడా పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నారు.

అల్లు అర్జున్ మూవీ పుష్పా లో కూడా దాక్షాయిని క్యారెక్టర్ లో కనిపించిం తను ఏంటో నిరూపించుకుంది. ఇటీవల రిలీజ్ అయిన గాడ్ ఫాదర్ లో కూడా అనసూయ నటించింది. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు అమెరికా టూర్ లో ఉంది. దీనిలో భాగంగా అక్కడ బతుకమ్మ సెలబ్రేషన్స్ లో అనసూయ పాల్గొనడం జరిగింది. దీనిలో భాగంగా నాభి కనిపించేలా ఆఫ్ శారీ కట్టుకున్న ఫొటోస్ మరియు వీడియోస్ ను ఇన్స్ టా లో పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన నేటిజన్స్ కుదురుగా ఉండలేకపోతున్నారు. హాఫ్ శారీలో తన అందాలను చూసి తట్టుకోలేకపోతున్నారు. ఇక కొంతమంది భరద్వాజ్ చాలా అదృష్టవంతుడు కత్తిలాంటి భార్య దొరికింది అంటూ కామెంట్ చేస్తున్నారు.
View this post on Instagram