Anasuya : వ‌య‌స్సు పెరుగుతున్నా వ‌న్నె త‌ర‌గ‌ని అందం… చూపుల‌తోనే చంపేస్తున్నావుగా..!

Advertisement

Anasuya : బుల్లితెర‌పై త‌న‌దైన మాట‌ల‌తో పాటు అంద‌చందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతున్న అందాల ముద్దుగుమ్మ అన‌సూయ‌. చూడ చ‌క్క‌ని అందంతో కొన్ని సంవత్స‌రాలుగా బుల్లితెరపై పాపులర్ యాంకర్‌గా వెండితెరపై అద్బుతమైన నటిగా అందరి అభిమానాన్ని సంపాదించుకుంది. యాంకర్ గా, సోషల్ మీడియాలో గ్లామర్ ఒలకబోస్తూనే వెండితెరపై తనదైన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ఇక ఇటీవల ఆమె నటించిన చిత్రం దర్జా. సునీల్, అనసూయ కీలక పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్దమైంది.ఈ చిత్రం జులై 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే.

Advertisement

బుల్లితెర హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అనసూయ అటు షోలతో పాటు మరోవైపు సినిమాల్లో అలరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రంగస్థలం మూవీలో రంగమ్మత్తగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత పుష్ప ది రైజ్ చిత్రంలో దాక్షాయణిగా గుర్తింపు తెచ్చుకుంది. రవితేజ ఖిలాడీ మూవీలో రెండు వేరియేషన్స్ లో నటించి ఆకట్టుకుంది. ఇలా వరుసగా సినిమాలతో దూసుకుపోయిన యాంకర్ అనసూయ ఇటీవల నటించిన చిత్రం దర్జా. కమెడియన్ సునీల్, అనసూయ లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రానికి సలీమ్ మాలిక్ దర్శకత్వం వహించారు.

Advertisement
anasuya latest pics vira; on instagram
anasuya latest pics vira; on instagram

Anasuya : కిల్లింగ్ లుక్స్..

ఇక సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మ‌డు ఒక‌ప్పుడు ఫోటోల‌తో అల‌రించేది. స్పెషల్ సాంగ్‌లు, వెబ్ సిరీస్‌లు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్నప్పటికీ.. సోషల్ మీడియాలోనూ అనసూయ యమ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ జీన్స్‌లో కైపెక్కించే అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతుంటుంది. అన‌సూయ పిక్స్ చూసి కుర్రాళ్ల మ‌తులు పోతున్నాయి. అంతే కాదు ఈ అమ్మ‌డి పిక్స్ నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

 

Advertisement