Anchor Manjusha : సినిమా ఇండస్ట్రీలో అదృష్టం ఎప్పుడు ఎటు నుంచి కలిసివస్తుందో ఎవరూ చెప్పలేరు. కానీ అది వచ్చినపుడు మాత్రం దాని ఫలితం చాలా ప్రకాశంగా ఉంటుంది. అది వరించిన వారికి సిరి సంపదలతో పాటే గౌరవమర్యాదలు కూడా పెరుగుతాయి. అవకాశాలు కూడా వెంటపడుతాయి.ఇక ఇండస్ట్రీలో కష్టపడి పైకి వచ్చిన వారుకొందరైతే అదృష్టంతో పైకి వచ్చిన వారు మరికొందరు ఉన్నారు. యాంకర్ మంజుషా.. ఒకప్పుడు జెమినీ టీవీలో యాంకర్‌గా తన ప్రస్థానం ప్రారంభించిన ఈ బ్యూటీ..
తన అదృష్టం పుణ్యమా అని సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. మంజుషా చిన్నసినిమాలు చాలా చేసినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన రాఖీ మూవీ ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.అందులో ఎన్టీఆర్ చెల్లెలిగా మంజుషా మంచి నటన కనబరించింది. ఆ సినిమాలో ఎన్టీఆర్ లుక్స్ పరంగా కాస్త బోరింగ్ అనిపించినా నటన పరంగా జీవించేశాడని చాలా మంది మెచ్చుకున్నారు. ఈ సినిమా తర్వాత మంజుషాకు మంచి అవకాశాలు వస్తాయని అంతా భావించారు. కానీ పెద్దగా అవకాశాలు ఆమె తలుపుతట్టలేదు.

Anchor Manjusha : మంజుషాలో మరీ ఇంత మార్పా..
కొంతకాలం మళ్లీ యాంకరింగ్ చేసి బుల్లితెరపైనే పలువురు స్టార్స్‌ను ఇంటర్వ్యూ చేసేది. మంజుషా కొంతకాలం యాంకరింగ్ కూడా వదిలేసి కనిపించకండా పోయింది.తనకు మ్యారేజ్ కావడం వలన ఫ్యామిలీ కోసం యాంకరింగ్, నటనకు బ్రేక్ ఇచ్చిందని టాక్ వినిపించింది. తాజాగా ఈ అమ్మడు మరోసారి తన అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి ట్రయల్స్ ప్రారంభించింది. తాజాగా ఈమె పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.షర్ట్ బటన్ విప్పి మరీ తన ఎద అందాలను చూపించేందుకు మంజూష చాలా ట్రై చేస్తున్నట్టు ఆ పిక్చర్‌లో ఉంది. నెటిజన్లు ఆమె పిక్ చూసి విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు.