Anchor Pradeep : యాంక‌ర్ ప్ర‌దీప్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడా..!

Advertisement
Advertisement

Anchor Pradeep : బుల్లితెర మేల్ యాంక‌ర్స్‌లో ప్ర‌దీప్ త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక‌ప్పుడు ఫీమేల్ యాంక‌ర్స్‌ని సైతం డామినేట్ చేసి ప్ర‌దీప్ అవ‌కాశాలు అందిపుచ్చుకున్నాడు. ప్ర‌దీప్ అంటే తెలుగు రాష్ట్రాల‌లో తెలియని తెలుగు ఆడియెన్స్ ఉండరు. అతను ఈ పొజిషన్ కు రావడానికి ప‌డ్డ క‌ష్టం మాములుగా లేదు. మొదట ప్రదీప్ రేడియో జాకీగా వర్క్ చేయ‌గా, ఆ త‌ర్వాత ప‌లు సినిమాల‌లో న‌టించాడు. వరుడు సినిమాలో అల్లు అర్జున్ ఫ్రెండ్ గ్యాంగ్ లో ఒకరిగా కనిపించి మెప్పించాడు. ఇక ఆ త‌ర్వాత అలా కొన్ని సినిమాల్లో మంచి నటుడిగా కొనసాగుతూ వచ్చాడు. ఇక బ‌న్నీతో కూడా ఎక్కువ‌గా పార్టీల‌లో క‌నిపిస్తూ ఉండే వాడు.

Advertisement

ఇక సినిమాలకు దూరమైన ప్రదీప్ టెలివిజన్ రంగంలో బిజీ అయ్యాడు. ప్ర‌దీప్ పెళ్లికి సంబంధించి ఎన్నో వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి. ఆ మధ్య ఓ టీవీ ఛానెల్‌లో స్వ‌యంగా ఆయ‌న కోసం పెళ్లి చూపులు కార్య‌క్ర‌మం కూడా ఏర్పాటు చేశారు. అందులో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడ‌ని ప్రచారం జ‌రిగింది. కాని అదంతా ఫేక్ అని తేలింది. ఇక ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మంలో ప్ర‌దీప్‌ని యాంక‌ర్ మీకు పెళ్లైపోయింది క‌దా అని ప్ర‌శ్నించాడు. దీనికి స్పందించిన ప్ర‌దీప్ నాకు మూడు నాలుగు సార్లు పెళ్లై పోయింది. యూట్యూబ్‌లో చూడ‌లేదా అని పంచ్ ఇచ్చాడు.

Advertisement
Anchor Pradeep open up on his marriage

Anchor Pradeep : పెళ్లిపై క్లారిటీ..

ఇక త‌న ఊత‌ప‌దం యంక‌మ్మ అని కూడా చెప్పుకొచ్చాడు.ప్ర‌దీప్ యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అనంతరం ఏ మాత్రం వెనక్కి తిరిగి చూసుకోలేదు. వచ్చిన షోలన్ని నాన్‌స్టాప్‌గా చేసుకుంటూ వెళుతూ మంచి క్రేజ్ అందుకున్నాడు. ఈటీవీ రియలీటి షోలకు వచ్చిన తరువాత అతని క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం బుల్లితెరపై టాప్ యాంకర్ గా అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. ప్రదీప్ కు ఎక్కువగా క్రేజ్ అందించిన రియాలిటీ షోలలో ఢీ షో ఒకటి. అందులో అతను మిగతా మిగతా వారిపై వేసే సెటైర్స్ అలాగే కామెడీ పంచ్ లతో విభిన్నంగా ఆకట్టుకుంటూ వచ్చాడు. అయితే ఇప్పుడు అత్యధిక ఆదాయం అందుకుంటున్న ఆ ఢీ షో నుంచి ప్రదీప్ మాచిరాజు తప్పుకునే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది.

Advertisement

Recent Posts

Star Director : నా కొడుకుతో డేటింగ్ లో ఉన్నావా..? ఆమెను డైరెక్ట్ గా అడిగేసిన స్టార్ డైరెక్టర్….!

Star Director : చాలా రోజుల తర్వాత అల్లు శిరీష్ సరికొత్త కథతో ఊర్వశివో రాక్షసివో అనే సినిమాతో ప్రేక్షకుల…

4 weeks ago

Samantha : సమంత కోరిక మేరకు నాగచైతన్య – అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారా..? అసలు నిజం ఏంటంటే….!.

Samantha : అనుష్క శెట్టి ఈ ముద్దుగుమ్మను తెలుగు సినీ ఇండస్ట్రీలో అందరు ముద్దుగా స్వీటీ అని పిలుస్తారు. దాదాపుగా…

4 weeks ago

Koratala Siva : మళ్లీ అదే తప్పు చేస్తున్న కొరటాల శివ… ఇక ఎన్టీఆర్ తో సినిమా ఆగిపోయినట్లే…!

Koratala Siva : ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన…

4 weeks ago

Radhika Apte : అవన్నీ కనిపించేలా అందాలను ఆరబోస్తూ కుర్రాలను పిచ్చెక్కిస్తున్న రాధిక…..!

Radhika Apte : ప్రస్తుత కాలంలో సినీ ఇండస్ట్రీలో ఎక్కువ మంది తమ అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో వైరల్…

4 weeks ago

Samantha : ” మళ్ళీ పెళ్లి చేసుకో ” ప్రాణాంతక వ్యాధి రావడంతో నాగ చైతన్యకి మనసులో మాట చెప్పేసిన సమంత !

గత సంవత్సరం నుంచి హాట్ బ్యూటీ సమంత ఎప్పటికప్పుడు నెట్టుంటా వైరల్ అవుతూనే వస్తుంది. అయితే నాగ చైతన్యతో విడాకులు…

4 weeks ago

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ సూపర్ డూపర్ షో మొదలైంది .. ఇది హిట్ అయితే ఈటీవీ , మాటీవీ మూసేసుకోవడమే !

Sudigali Sudheer : ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో కి…

4 weeks ago

Sadha : ఎంత వయసు వచ్చినా స్టార్ హీరోయిన్ సదా పెళ్లిచేసుకోకపోవడం వెనక ఇంత దారుణమైన నిజం ఉందా ?

Sadha : మొదటిగా జయం సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది ముద్దుగుమ్మ సదా. అప్పటి నుండి 2018 లో వచ్చిన…

4 weeks ago

Devi Sri Prasad : కాంప్రమైజ్ కోసం కరాటే కళ్యాణి ఇంటికి బయలుదేరిన దేవీ శ్రీ ప్రసాద్ !

Devi Sri Prasad : దేవి శ్రీ ప్రసాద్ ఈ పేరు తెలియని తెలుగు వారు ఎవరు ఉండరు. ఎన్నో…

4 weeks ago

Naga Chaitanya Heroine : స్టార్ హీరో కొడుకుతో పీకల్లోతు ప్రేమలో నాగ చైతన్య హీరోయిన్ !

Naga Chaitanya Heroine : సినీ ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు ఎవరితో ప్రేమలో పడతారో ఎవరు ఎవరితో రిలేషన్ లో…

4 weeks ago

Samantha : పాపం సమంత అనారోగ్యంతో బెడ్ మీద పడి ఉంటే … విజయ్ దేవరకొండ ఇంత దారుణ నిర్ణయం తీసుకుంటాడా !

Samantha : ప్రస్తుతం ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండకు అసలు కలిసి రావడం లేదని చెప్పాలి. విజయ్ దేవరకొండ లైగర్ సినిమా…

4 weeks ago

Anchor Suma : అన్నీ లక్షలు అంటే మా వల్ల కాదు తల్లీ .. యాంకర్ సుమ అడిగిన రెమ్యూనరేషన్ కి దండం పెట్టేసిన నిర్వాహకులు !

ప్రస్తుత కాలంలో వెండితెర స్టార్స్ కు బుల్లితెర స్టార్స్ ఏ మాత్రం తీసుకోవడం లేదు. ఇప్పుడు బుల్లితెర స్టార్స్ రెమ్యూనికేషన్…

4 weeks ago

Pushpa 2 Movie : పుష్ప 2 కోసం ఎదురు చూస్తోన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి వెంట్రుకలు నిక్కబొడుచుకునే బ్రేకింగ్ న్యూస్ !

Pushpa 2 Movie : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరో ని చేసిన సినిమా పుష్ప…

4 weeks ago

This website uses cookies.