Sreemukhi : మ‌రింత కింద‌కు జారిన శ్రీముఖి డ్రెస్.. ఇంత‌లా అందాల‌తో మెస్మ‌రైజ్ చేస్తుంది..!

Advertisement

Sreemukhi : ఇటీవ‌ల బుల్లితెర భామ‌లు సోష‌ల్ మీడియాలో ఎంత ర‌చ్చ చేస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అనసూయ, రష్మీ, వర్షిణి, విష్ణుప్రియ సోషల్ మీడియాలో ప్రదర్శించే అందాలు అంతా ఇంతా కాదు. వీరు చేస్తే నేనెందుకు చేయ‌కూడదు అనుకుందో ఏమో కాని అన‌సూయ కూడా గ్లామ‌ర్ ట‌చ్ ఇస్తూ తెగ ర‌చ్చ చేస్తుంది. ఈ అమ్మ‌డు ఇటీవ‌లి కాలంలో చేస్తున్న అందాల ఆర‌బోత పీక్స్ లో ఉండ‌డం ప్ర‌త ఒక్క‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ఇటీవ‌ల శ్రీముఖి లోదుస్తులలో నానా ర‌చ్చ చేస్తుంది. ఇక సైమా 2022 ఈవెంట్ లో శ్రీముఖి బ్లాక్ డిజైనర్ ఫ్రాక్ ధరించి అద‌ర‌గొట్టేసింది. ఇందులో చాలా డీప్ నెక్ ధ‌రించి త‌న అందాల‌న్నీ బ‌య‌ట‌ప‌డేలా ర‌చ్చ చేసింది.

Advertisement

శ్రీముఖి ర‌చ్చ‌కు సోష‌ల్ మీడియా షేక్ అవుతుంది. బొద్దుగా, ముద్దుగా ఉండే శ్రీముఖి తనదైన చలాకీ మాటలతో ఆక‌ట్టుకుంటుంది. ఈ అమ్మ‌డి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. చాలా కాలం క్రితం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి.. యాంకర్ గానే కాకుండా పలు సినిమాల్లో కూడా మెరుస్తూ ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫొటో షూట్ లతో మెస్మరైజ్ చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది. బ్లాక్ డ్రెస్ లో ఆమె చూసే చూపులు కేపెక్కేలా ఉన్నాయి. వ‌రుప షోటో షూట్ లతో యూత్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది యాంకర్ శ్రీముఖి.ఈమె సోకుల విందు ఇస్తూనే కైపుగా చూస్తూ కుర్రాళ్ల మతి పోగెట్టేలా చేస్తోంది

Advertisement
Anchor Sreemukhi Latest Photoshoot viral
Anchor Sreemukhi Latest Photoshoot viral

Sreemukhi : పులిపెక్కిపోతున్నారు…

ఈటీవీ ప్లస్ లో ప్రసారమైన పటాస్ కామెడీ షోతో శ్రీముఖి ఎంట్రీ ఇచ్చారు. యాంకర్ రవితో కలిసి పటాస్ లో శ్రీముఖి తనదైన కామెడీ పంచారు.పటాస్ చెప్పుకోదగ్గ విజయం అందుకోగా శ్రీముఖి మెల్లగా నిలదొక్కుకున్నారు. గ్లామరస్ యాంకర్స్ కేటగిరీలో అనసూయ, రష్మీ తర్వాతి స్థానం శ్రీముఖిదే విష్ణుప్రియ, వర్షిణి లాంటి వాళ్ళు ఆమెకు పోటీ ఇచ్చినా నిలదొక్కుకోలేకపోయారు. ప్రస్తుతం శ్రీముఖి పలు బుల్లితెర కార్యక్రమాల్లో యాంకర్ గా ఉన్నారు. తన గ్లామర్ తో, కామెడీ పంచెస్ తో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచుతున్నారు. అలాగే హీరోయిన్ గా ఎదగాలనే ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement