Anchor Suma : అన్నీ లక్షలు అంటే మా వల్ల కాదు తల్లీ .. యాంకర్ సుమ అడిగిన రెమ్యూనరేషన్ కి దండం పెట్టేసిన నిర్వాహకులు !

Advertisement

ప్రస్తుత కాలంలో వెండితెర స్టార్స్ కు బుల్లితెర స్టార్స్ ఏ మాత్రం తీసుకోవడం లేదు. ఇప్పుడు బుల్లితెర స్టార్స్ రెమ్యూనికేషన్ విషయంలో కూడా ఏమాత్రం తగ్గడం లేదు. సినీ తారలకు ఏమాత్రం తీసిపోకుండా తమ రెమ్యూనరేషన్ రేంజ్ ను పెంచేస్తున్నారు. ఇక తాజాగా శ్రీముఖి రష్మీ సుమ వారి యొక్క రెమ్యూనరేషన్ ను పెంచేశారు. దీంతో ఒక్కసారిగా బుల్లితెర మేకర్స్ షాక్ అయ్యారు. అయితే ఇప్పుడు అత్యధిక రెమ్యూనికేషన్ తీసుకుంటున్న యాంకర్ గా శ్రీముఖి సరికొత్త రికార్డును సృష్టించిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు అయితే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే యాంకర్ గా సుమా ఉండేది.

Advertisement

కాగా ఇప్పుడు పెరిగిన రెమ్యూనికేషన్ తో శ్రీముఖి సుమ స్థానాన్ని కొల్లగొట్టింది.అయితే సుమ ఇంతకుముందు ఒక్కో షో కి లేదా ఈవెంట్ కి దాదాపుగా 80 వేల నుండి లక్ష వరకు రెమ్యూనికేషన్ తీసుకునేదట. కాగా ఇప్పుడు ఒక్కసారిగా తన రెమ్యూనిస్ట్రేషన్ 20,000 పెంచేసింది సుమా. దీంతో ఇప్పుడు ఒక్కొక్క షో కి సుమా దాదాపుగా లక్ష ఇరవై వేల వరకు తీసుకుంటున్నట్లుగా సమాచారం. ఇక శ్రీముఖి విషయానికొస్తే గతంలో ఒక్కో షో కి ఒక్కో ఈవెంట్ కి శ్రీముఖి 80000 తీసుకునేదట.కాగా శ్రీముఖి ఇప్పుడు ఒకేసారి 60000 రెమ్యూనరేషన్ ను పెంచేసిందట.

Advertisement
Anchor Suma increased remuneration
Anchor Suma increased remuneration

దీంతో శ్రీముఖి ఇప్పుడు1,50,000 వరకు తీసుకుంటున్నట్లుగా సమాచారం. ఒక్కసారే 60,000 రెమ్యూనరేషన్ పెంచి సుమని కూడా దాటేసింది శ్రీముఖి . దీంతో ఎక్కువ రెమ్యూనిరేషన్ తీసుకుంటున్న బుల్లితెర స్టార్ గా శ్రీముఖి రికార్డ్ సృష్టించింది. రష్మీ విషయానికొస్తే రష్మీ గతంలో ఒక్కో షోకి ,ఒక్కో ఈవెంట్ కి రష్మీ దాదాపుగా 60,000 నుండి 70,000 వరకు రెమ్యూనరేషన్ తీసుకునేది. ఇక ఇప్పుడు రష్మీకి పాపులారిటీ తగ్గిందని చెప్పాలి. అయినా కానీ రష్మీ ఇప్పుడు ఏకంగా తన రెమ్యూనరేషన్ ను లక్ష రూపాయలు చేసేసిందట రష్మీ. ఇక వీరు వీరి రెమ్యూనరేషన్ ను పెంచడం చూసి బుల్లితెర మేకర్స్ షాక్ కు గురవుతున్నారు.

Advertisement