Avneet Kaur : అవ్‌నీత్ కౌర్ తెలుసు కదా. తను ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో లైమ్ లైట్ లోకి వస్తున్న హీరోయిన్. నిజానికి తను ఒక మోడల్. మర్దానీ, చంద్ర నందిని, ప్రిన్సెస్ యాస్మిన్, అలాద్దిన్ నామ్ తో సునా హోకా లాంటి సినిమాల్లో నటించి అందరినీ మెప్పించిన అవ్‌నీత్ కౌర్ 2010లో జీటీవీలో వచ్చిన డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్ తో తన సినీ జీవితాన్ని స్టార్ట్ చేసింది. ఆ తర్వాత 2012 లో లైఫ్ ఓకే, మేరీ మా లాంటి సినిమాల్లో నటించింది.
నిజానికి అవ్‌నీత్ కౌర్ చాలా అందంగా ఉంటుంది. బబ్లీ గర్ల్. అలాంటి అవ్ నీత్.. తన అందాలను చూపిస్తే ఎలా ఉంటుంది చెప్పండి. మామూలుగా ఉండదు కదా. ప్రస్తుతం తను ముంబైలోనే ఉంటూ సినిమాల్లోనే సెటిల్ అవ్వాలని అనుకుంటోంది. అవ్ నీత్ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్.
Avneet Kaur : 20 ఏళ్లకే స్టార్ హీరోయిన్ అయిన అవ్‌నీత్ కౌర్
అవ్‌నీత్ కౌర్ ది పెద్ద వయసు కూడా కాదు. తనది 20 ఏళ్ల వయసే. కానీ.. ఈ వయసులోనే బాలీవుడ్ ను ఊపేస్తోంది. తాజాగా.. సోషల్ మీడియాలో తన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసి నెటిజన్లు కూడా తట్టుకోలేకపోతున్నారు. బ్లాక్ అండ్ బ్లాక్ స్కర్ట్ వేసిన అవ్‌నీత్.. కారు దిగుతూ తన ఎద అందాలు మొత్తం ఆరబోసింది. డ్రెస్ ప్రాబ్లమో.. మరేంటో తెలియదు కానీ.. తన ఎద మొత్తం బయటికి వచ్చేసింది. తెల్లగా ఉన్న ఎదను చూసి నెటిజన్లు మాత్రం తట్టుకోలేకపోయారు. ఆ డ్రెస్ లో తనను చూసి కుర్రాళ్లకు పిచ్చెక్కిపోతోంది. తన అందాలకు దాసోహం అంటున్నారు. పదే పదే తన ఎద కనిపించకుండా చేతులు అడ్డంగా పెట్టుకుంది అవ్‌నీత్ కౌర్. ఆ వీడియోను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి మరి.