Samantha : ప్లాస్టిక్ సర్జరీ కోసం సమంత అంత కష్టపడిందా .. వామ్మో అన్నీ కోట్లు ఖర్చా !

Advertisement

Samantha : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీతో ప్రతి ఒక్కరూ తాము మరింత అందంగా కనిపించాలని ప్లాస్టిక్ సర్జరీ ను చేయించుకుంటున్నారు. ఇలా ప్లాస్టిక్ సర్జరీలు చేసుకునే వారిలో ఎక్కువగా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లే ఉంటున్నారు. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ వారు ఎంత అందంగా ఉన్నా మరింత అందంగా ఉండాలనే కోరుకుంటారు. వాళ్లు ఇండస్ట్రీలో నిలబడాలంటే ఇలాంటివి చేయక తప్పదు మరి. వారు ఎంత అందంగా కనిపిస్తేనే అన్ని అవకాశాలు వారి చుట్టూ ముడతాయి. వారి అందాలతో ప్రతి ఒక్క ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. ఇక వీరు చూపించే అందాలు చూసి ప్రతి ఒక్కరు మైమర్చిపోవాలి. అప్పుడే వారికి ఇండస్ట్రీలో మంచి క్రేజ్ మరియు అవకాశాలు ఉంటాయి. దీనికోసం హీరోయిన్లు కష్టమైన నష్టమైన సర్జరీల వైపు మొగ్గు చూపిస్తున్నారు. వయ్యసు అవుతున్న కొద్దీ మరింత అందంగా కనిపించేలా సర్జరీలు చేయించుకుంటున్నారు.

Advertisement

తాజాగా సమంత కూడా తన ఫేస్ కి ప్లాస్టిక్ సర్జరీని చేయించుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తన ముఖం మరింత లేతగా కనిపించాలని ఉద్దేశంతో సమంత ఈ సర్జరీ ను చేపించుకుంటున్నట్లుగా తెలుస్తుంది. తను ఎప్పటికీ యంగ్ గా కనిపించాలని ఆశతో ఉందని తెలుస్తుంది. సమంత వయసు ప్రస్తుతం 35 సంవత్సరాలు అయితే సమంత 25 ఏళ్ల అమ్మాయిల కనిపించాలని కోరుకుంటుందట అందుకే వరుస పెట్టి ప్లాస్టిక్ సర్జరీలను చేయించుకుంటుంది. చైతన్యతో విడాకులైన తర్వాత అవకాశాలు తగ్గిపోవడంతో సమంత మరింత గ్లామర్ గా కనిపించాలని కోరుకుంటుంది అందుకే సర్జరీ చేయించుకోబోతున్నట్లుగా సమాచారం. ఈ సర్జరీ కు దాదాపుగా రెండు కోట్లు దాకా ఖర్చవుతుంది అని అంచనా.

Advertisement
Did Samantha work so hard for plastic surgery?
Did Samantha work so hard for plastic surgery?

కేవలం సమంతాన్ని కాకుండా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఫేస్ సర్జరీ చేయించుకున్నారు. వారిలో శ్రీదేవి కూడ ఒకరు. శ్రీదేవి గురించి అందరికీ తెలిసిందే. చాలామంది ఆమెను దేవకన్యా అని కూడా పిలుస్తారు. ఈ దేవకన్య తన ముక్కు సర్జరీ కోసం ఏకంగా కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టింది.అలాగే సీనియర్ హీరోయిన్ త్రిష కూడా తన ముక్కు సర్జరీ కోసం దాదాపుగా మూడు కోట్ల వరకు ఖర్చు పెట్టింది.సీనియర్ హీరోయిన్ శ్రీయా కూడా తన లిఫ్ట్ సర్జరీ కోసం మూడు కోట్లు దాకా ఖర్చు చేసింది.

Advertisement