Fan : వామ్మో.. వీడికి ఇంత ధైర్యం ఎక్క‌డిది, ఏకంగా స్టార్ హీరోయిన్ ఆ పార్ట్‌పై చేయి వేసాడుగా..!

Advertisement

Fan: సెల‌బ్రిటీలు క‌నిపిస్తే అభిమానులు ఫోటోలు దిగేందుకు తెగ ఆస‌క్తి చూపిస్తుంటారు. వారు ఏమంటారు, వారికి ఇబ్బంది క‌లుగుతుంది అని కూడా చూడ‌కుండా నానా ర‌చ్చ చేస్తుంటారు. సెల్పీల కోసం..షేక్ హ్యాండ్ లకోసం మీద మీదకి ఎగబడటం సహజం. అదీ జనం గుమ్మిగూడడంతో తోపులాటలో మీద ప‌డుతూ ఉంటారు.వీటిని అర్ధం చేసుకుని హీరోయిన్లు కూడా పెద్దగా పట్టించుకోరు. అయితే కొన్ని సార్లు మాత్రం వారు శృతి మించ‌డంతో కోపోద్రిక్తుల‌వ్వ‌డ‌మే కాకుండా వార్నింగ్స్ కూడా ఇస్తుంటారు. తాజాగా ఓ హీరోయిన్ భుజంపై చేయి వేసిన కూడా చాలా కామ్ గా ఉంది. మరి అంతటి దయాహృదయం గల హీరోయిన్ ఎవరు? అనేదే క‌దా మీ డౌట్.

Advertisement

కూల్ బేబి: బాలీవుడ్ బెబో క‌రీనా క‌పూర్ ( kareena kapoor ) … ముంబై ఎయిర్ పోర్టులో కరీనా కారు దిగింది. అలా దిగిందో లేదో ఓ అభిమాని వెంబడించాడు. ఆమెతో సెల్పీ దిగాలని ప్రయత్నించాడు. ఈక్రమంలో అమ్మడి భుజం మీద చేయివేసి హీరో లెవల్లో ఫోజు ఇవ్వాలనుకున్నాడు. అంత‌లోనే కరీనా సెక్యురిటీ అతని వేగాన్ని గమనించి చేతిని పక్కకు నెట్టేసింది. దీంతో కరీనా ఒక్కసారిగా షాక్ అయింది. . అయితే ఆ సమయంలో కరీనా మాత్రం ఆ అభిమానిని ఏం అనలేదు. ఆశ్చర్యానికి గురైనా ఆ తర్వాత కాసేపటికి రిలాక్స్ అయింది. అభిమానే క‌దా అనుకుందో ఏమో కాని చాలా లైట్ తీసుకొని కొంద‌రితో సెల్ఫీలు దిగి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement
fan try to touch kareena
fan try to touch kareena

ఈ వీడియోలో కరీనా సహనాన్ని ప్రశంసిస్తూ..ఆ అభిమాని ఆరాటాన్ని ఏకేస్తూ కామెంట్లు పెడుతున్నారు. అభిమానం పేరుతో హీరోయిన్లు ఇబ్బంది పెడతారా? అతను అమెను భయపెట్టాడు. అలా ఎలా చేస్తారు? కొంచెం కూడా భయం వేయలేదా? అంటూ మందలిస్తున్నారు. అప్పుడు క‌రీనా వేరేలా రియాక్ట్ అయి ఉంటే ఎలా ఉండేద‌ని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. నటిని అభిమానులు ఎంత అపురూపంగా చూసుకోవాలి, కాని ఇలాంటి పిచ్చి ప‌నులు చేయోద్దు అంటూ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కరీనా బాలీవుడ్ లో పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆమె నటించిన లాల్ సింగ్ చడ్డా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చి ఫ్లాప్ అయిన విష‌యం తెలిసిందే.

Advertisement