Guppedantha Manasu 22 Oct Today Episode : రిషి ని ఓదారుస్తూ స్ట్రాంగ్ తీసుకురండి అని దేవయానికి చెప్తున్న వసుధార… షాక్ అవుతున్న దేవయాని…

Advertisement

Guppedantha Manasu 22 Oct Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ ప్రేక్షకులన్నీ బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 588 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… జగతి, మహేంద్ర ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ బాధపడుతూ ఉంటారు. మహేంద్ర మాత్రం నా గుండె బరువెక్కి పోతుంది రిషి లేకుండా నేను ఎలా ఉండాలి అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు జగతి తనకి ధైర్యం చెబుతూ బాధపడుతూ ఉంటుంది. ఇంకొకపక్క రిషి వసుధారాలు చాలా సంతోషంగా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వసుధారాని ఇంటిదగ్గర డ్రాప్ చేసి రిషి వేల్లిపోతాడు. మహేంద్ర మాత్రం ఈ రాత్రి భయంకరమైన రాత్రిగా మిగలబోతుంది జగతి అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే ఇక వసుధార లేవక ముందే జగతి ఫోన్ నుంచి కొన్ని ఫైల్స్ ఫోటోలు పంపించి ఇవన్నీ నువ్వే చూసుకో అని దాని లో ఉంటుంది. అప్పుడు వసుధార జగతికి ఫోన్ చేస్తుంది జగతి ఫోన్ మాత్రం స్విచ్ ఆఫ్ లో ఉంటుంది.

Advertisement

అప్పుడు వసుధార కంగారుపడుతూ ఉంటుంది. కట్ చేస్తే రిషి మహేంద్రా రూమ్ లోకి వెళ్లి డాడ్ డాడ్ అని పిలుస్తూ అంత వెతుకుతూ ఆ ఫోటో పైన వెళ్తున్నాం అనే రాసిన దానిని చూసి వెళ్లడమేంటి అని కంగారుపడుతూ దేవయాని దగ్గరికి వెళ్లి అడుగుతూ ఉంటాడు. అప్పుడు దేవయాని డ్రామాలాడుతూ నేను ఆపాను కానీ.. వాళ్ళు నన్ను మాటలు అన్నారు.. మా ఇష్టం అని చెప్తూ ఉంటుంది. అప్పుడు రిషి పెద్దమ్మ డాడ్ వెళ్ళిపోవడమేంటి నాకు చెప్పాలి కదా అని ఫోన్ చేస్తూ ఉంటాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంటది కానీ అలా ఎలా వెళ్ళిపోతాడు.. నా మీద ప్రేమతో మీరు ఆయనే మన అన్నారా అని గట్టిగా అడుగుతూ ఉంటాడు. అప్పుడు తెగ డ్రామాలాడుతూనే నాకు తెలీదు అంటూ ఉంటుంది. అప్పుడు రిషి పెద్దమ్మ మీకు దండం పెడతాను నేను మేడంని ఏమైనా అన్నారా అని కోపంగా అంటూ ఉంటాడు. అప్పుడు దేవయాని తెగ డ్రామా ప్లే చేస్తూ ఉంటుంది. అప్పుడు రిషి ఏదో జరిగింది ఏదో జరగకపోతే వాళ్లు వెళ్లరు… పెద్దమ్మ మీరు నాకు నిజం చెప్తున్నారా నిజం చెప్పట్లేదు కదా… అని అంటూ ఉంటాడు. అప్పుడు దేవియాని నాన్న నీకు అబద్ధం చెప్తానా అని ప్రేమ వలకపోస్తూ ఉంటుంది.

Advertisement
guppedantha manasu 22 oct today episode
guppedantha manasu 22 oct today episode

అంతలో గౌతం అక్కడికి వచ్చి ఏం జరిగింది. అని అడగగా దేవియాని ఈ ఎటకారంగా జగతి మహేంద్రలు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు.. అని చెప్తూ ఉంటుంది. అప్పుడు గౌతమ్ రిషిని అలా ఎలా వెళ్ళాడు అని అడుగుతూ ఉండగా.. దేవయాని ఇవేం బుద్ధిలో ఇవేం ఆలోచనలో అలా ఎలా వెళ్తారు. ఆ జగతిని వద్దంటే ఇంట్లోకి తీసుకొచ్చారు ఇప్పుడు ఇలా జరిగింది అని వాళ్ళని తిడుతూ ఉంటుంది. గౌతం రిషిని ఓదారుస్తూ ఉంటాడు.రిషి బాధపడుతూ డాడ్ నన్ను ఎప్పుడు నీ ఫ్రెండ్ ని నాన్న నువ్వు నా ఫ్రెండ్ వి అని అంటూ ఉంటాడు. అలా ఎలా వెళ్ళిపోతాడు అని బాధపడుతూ ఉంటాడు. దేవయాని మాత్రం ఇంకాస్త వాళ్ళ మీద నిందలు వేస్తూ ఉంటుంది. అప్పుడు గౌతం రిషి ఓదార్చుతు నేను వెళ్లి వెతుకుతాను. అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు రిషి పెద్దమ్మ నేనేమైనా తప్పు చేశానా డాడీ బాధపడ్డాడా అయినా సరే అలా ఎలా వెళ్తాడు. నన్ను వదిలేసి అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు దేవయాని ఋషిని దగ్గర తీసుకొని ప్రేమ వల్లకపోస్తూ ఉంటుంది.

కట్ చేస్తే గౌతమ్ వసుధారా కి అంత చెప్తాడు. అప్పుడు వసు అలా ఎలా వెళ్లారు. సార్ ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా దేవయాని మేడం ఏమైనా అన్నారా… అడుగుతూ ఉంటుంది.అప్పుడు అవన్నీ నాకు తెలీదు కానీ నువ్వు మాత్రం రిషి ని ఓదార్చు వాడు చాలా సెన్సిటివ్ నేను వాళ్ళని వెతుకుతాను. నువ్వు రిషి ని చూసుకో అని చెప్తాడు. అలా చెప్పి గౌతం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వసుధార కూడా బాధపడుతూ ఆలోచిస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. కట్ చేస్తే ఫోటో ఫ్రేమ్ పై వెళుతున్నాను. అని రాసిన దాన్ని చూస్తూ బాధపడుతూ ఉంటాడు రిషి. అంతలో దేవయాని వస్తుంది. అప్పుడు రిషి ఏంటి పెద్దమ్మ డాడీ ఇలా వెళ్ళిపోయాడు అని అనగానే… దేవయాని నీ మీద ప్రేమ ఉంటే కదా వెళ్లకుండా ఉండడానికి అని అంటుంది. అప్పుడు రిషి డాడీకి నామీద బోలెడంత ప్రేమ ఉంది తను నన్ను తిట్టలేక మాట్లాడలేక తనకు తానే శిక్ష వేసుకున్నాడు…

వెళ్తున్నప్పుడు మీరైనా ఆపాలి కదా.. లేదా నాకైనా చెప్పాలి కదా అని అంటూ… పెద్దమ్మ చెప్పారు ఏంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు వాళ్ళను ఎందుకు మీరు ఆపలేదు అని గట్టిగా అడుగుతూ ఉంటారు.కానీ దేవయాని ఏం మాట్లాడలేదు… అప్పుడు రిషి డాడ్ కి మళ్ళీ ఒకసారి కాల్ చేస్తాను అని చేస్తూ ఉంటాడు. కానీ కలవదు. మళ్లీ జగతికి ట్రై చేస్తాడు కానీ కలవదు. అంతలో వసుధార వస్తుంది. అప్పుడు రిషి తన దగ్గరికి వచ్చి డాడ్ వాళ్ళు ఎక్కడైనా కనిపించారా అని కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడు వసుధార మీరు రిలాక్స్ అవ్వండి సార్ వాళ్ళు ఎక్కడికి వెళ్లరు అని చెప్తూ దేవయానిని స్ట్రాంగ్ టి తీసుకురా అని చెప్తూ ఉంటుంది. అప్పుడు నేనా కాఫీయా అని దేవయాని అంటుండగా.. అవును మేడం అంటూ ఉత్త కాఫీ కాదు స్ట్రాంగ్ కాఫీ తీసుకురండి అని రిషి ని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలియాలంటే ఎదురు చూడాల్సిందే…

Advertisement