Guppedantha Manasu : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ కాదు… ఈరోజు ఎపిసోడ్ 584 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… రిషి చెప్పిన విధంగా చీర కట్టుకోకుండా ఆ చీరని ధరణికి కట్టి తీసుకురావడంతో రిషి జగతి ఆగ్రహంతో తనపై మండిపడుతూ ఉంటారు.. దేవయాని మాత్రం లోపల సంతోషిస్తూ పైకి డ్రామాలాడుతూ ఉంటుంది. అలా ధరణి పూజ ముగించడంతో బొమ్మల కొలువు పూర్తవుతుంది. ఇక అక్కడ నుంచి రిషి కోపంగా వెళ్ళిపోతాడు. జగతి మాత్రం వసుధారాన్ని లోపలికి రమ్మని చెప్తుంది. వసుధార లోపలికి వెళ్ళగానే నువ్వు ఇకనుంచి ఇంటికి రాకు ఇక రిషి ని మర్చిపో అన్నట్లుగా మాట్లాడుతుంది. అప్పుడు వసుదార మేడం నేను నీకోసమే కదా ఇలా చేసింది అని అంటుండగా జగతి వసుధార చెంప పగలగొట్టి ఒక్కసారి ఆ మాట మాట్లాడితే బాగోదు అన్నట్లుగా ఉంటుంది. అంతలో అక్కడికి రిషి వచ్చి జగతి పై మండిపడుతూ… వసుధార పై ప్రేమ చూపిస్తూ ఉంటాడు.
ఇక వసుధారా మాత్రం ఈ ఇంట్లో ప్రేమలు ఎక్కువ ఆప్యాయతలు ఎక్కువ అంటుండగా జగతి ఆపు వసు అనగానే రిషి జగతి పై మండిపడుతూ అయినా నీకేం అర్థం అవుతుందిలే చిన్న వయసులోనే నన్ను వదిలేసి పోయావు కదా నీకేం అర్థం కాదు అన్నట్లుగా తనది బాధ పెడుతూ ఉంటాడు. వసుధర బాధపడితేనే నిన్ను చూడలేను తనని నా ముందే కొట్టావు ఇక విషయంలో మీరు కలగజేసుకోకండి అని చెప్పి వసుధారని చెయ్యి పట్టుకుని తీసుకొని వెళ్లి కారులో వెళ్తూ వసుధారతో మాట్లాడుతారు.వసుధార నువ్వు ఎందుకు ఇంత మొండిగా బిహేవ్ చేస్తున్నావ్ నా ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నావు నాకన్నా జగతి మేడమే ఎక్కువైందా? ఆ గురుదక్షిణ విషయాన్ని వదలవా ఎందుకు నన్ను ఇంత బాధ పెడుతున్నావ్ అసలు మనిద్దరి మధ్య ఈ అడ్డుకట్ట ఎందుకు అనగానే… సార్ నేనిక్కడ ఈరోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం జగతి మేడం జగతి మేడం సంతోషంగా ఉండాలని నేను అనుకుంటాను.. కదా ఎప్పుడో ఏదో జరిగిందని అసలు అది ఏంటో తెలుసుకోకుండా మీ ప్రవర్తన మీరే ప్రవర్తిస్తున్నారు తప్ప మేడంని మీరు అర్థం చేసుకోవడం లేదు ఇప్పటికి కూడా మీరు సంతోషంగా ఉండాలని చూస్తుంది.

తప్ప నన్ను అమ్మ అని పిలవాలి అనుకోవడం లేదు మేడం త్యాగం మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు అని గురుదక్షిణ గురించి మాట్లాడుతూ ఉంటుంది.. ప్లీజ్ వసుధార ఈ విషయాన్ని ఇక్కడితో ఆపు నువ్వు లేకుండా నేను బ్రతకలేను ఆ ఊహ ఊహించుకోవడానికి ఊహించుకోలేకపోతున్నాను.. నువ్వు నన్ను అర్థం చేసుకో అని వసుధారా కి నచ్చదు ఉంటాడు. కట్ చేస్తే దేవయాని జగతిని చూసావు కదా నెత్తిమీరకి ఎక్కించుకున్నావు తను ఇప్పుడు ఎలా చేసిందో చూశావు కదా అని ఎటకారంగా వసుధారాన్ని తిడుతూ జగతిని మాటలు అంటూ ఉంటుంది. అప్పుడు మహేంద్ర పుండు మీద కారం చల్లడం అవసరమా వదిన గారు మీకు ఇలాంటి వంటి భలే ఇష్టంగా ఉంటుంది కదా అని అంటూ ఉంటాడు. రిషి నా మాట విని ఎలా చేసుకుంటాను నేను చెప్పిన సంబంధం చేసుకున్నలా చేస్తాను ఇంకా ముందు ఉంది ముసళ్ల పండుగ అని జగతికి మహేంద్ర కి వారిని ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు జగతి బాధపడుతూ ఏడుస్తూ ఇలా చేసింది ఏంటి వసు అని మహేంద్ర తో చెబుతూ ఉంటుంది. అప్పుడు మహేంద్ర నీ ఆరోగ్యం అసలే బాగాలేదు జగతి నువ్వు కూల్ అవు అని తనని కూల్ చేస్తూ ఉంటాడు. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…