Intinti Gruhalakshmi : తులసి తో దాండియా ఆడుతున్న సామ్రాట్… అనసూయ ఏం చేసిందో తెలుసా..?

Advertisement

Intinti Gruhalakshmi : బుల్లితెరపి ప్రసారమయ్యే సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి. ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ కాదు. సోమవారం ఎపిసోడ్ 759 హైలెట్స్ ఎప్పుడు మనం చూద్దాం.. తులసి వాళ్ళ ఇంట్లో బతుకమ్మ పాటలకు డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ.. అలాగే తులసి బతకమ్మలు పేర్చడం బతుకమ్మ అంటే ఏమిటి బతుకమ్మ విశిష్టత గురించి అందరికీ తెలియజేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ కథని విన్న అనసూయ తులసి జీవితంకు సామ్రాట్ అడ్డుకట్టగా అవ్వకుండా ఉండేలా చూడు దేవుడా అని అనసూయ దండం పెట్టుకుంటూ ఉంటుంది. అలాగే తులసి వాళ్ళ మావయ్య కూడా తులసి కోసం మొక్కుకుంటూ ఉంటారు. అలాగే తులసి కూడా నా జీవితం ఎటు తీసుకెళ్లాలో ఎలా ఎదిగేలా చేయాలో నీ ఇష్టం దేవుడా నీకు నచ్చినట్లుగా చెయ్ అని దేవుడిని మొక్కుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే హనీ రెడీ అవుతూ ఉంటుంది. హనీ కోసం సామ్రాట్ బయట ఎదురుచూస్తూ ఉంటాడు. హనీ కోసం హనీ వాళ్ళ తాతయ్య వెళ్లి ఎంతసేపు రెడీ అవుతావమ్మా నాన్న నీకోసం ఎదురు చూస్తున్నాడు.

Advertisement

అనగానే హనీ ఈ దువ్వెన తీసుకొని నాకు జడ వెయ్యి తాతయ్య అని అంటుంది. అప్పుడు ఆ పెద్దాయన నాకు జడ వేయడం ఎలా వస్తుంది రాదు కదా అమ్మ అని అనగానే మరి నాకు సహాయం చేయడానికి ఎవరు లేరు కదా.. అందుకే నేనే రెడీ అవుతున్నాను నాకు మ్యాచింగ్ బట్టలు వేసుకోవాలి. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి. మ్యాచింగ్ గాజులు వేసుకోవాలి. మ్యాచింగ్ చెప్పులు వేసుకోవాలి ఇంత ఉంటుంది అందుకే నాకోసం నాన్నని ఎదురు చూడమని చెప్పు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు అని చెప్తుంది. అప్పుడు హనీ వాళ్ళ తాతయ్య సామ్రాట్ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తాడు. అప్పుడు సామ్రాట్ హనీ నీ తొందరగా తీసుకొస్తాను నేను అక్కడ మాటిచ్చాను ఎంతసేపు బాబాయ్ అని అంటూ ఉంటాడు. అప్పుడు నువ్వు కూడా వెళ్లారా తులసి మనసు బాధపడుతుంది లేకపోతే అని అంటూ… అయినా మీరిద్దరూ ఎప్పుడు హద్దులు మీది ప్రవర్తించలేదు కదా మిమ్మల్ని ఎవరు ఎందుకంటారు అని అనగానే సామ్రాట్ తులసి గారికి ప్రాబ్లం క్రియేట్ చేసే పని నేను ఇంకెప్పటికీ చేయను ఇక ఈ విషయం గురించి వదిలేయ్ బాబాయ్ అని చెప్తాడు.

Advertisement
 intinti gruhalakshmi serial
intinti gruhalakshmi serial

ఇక హాని బయటకు వస్తుంది తనను తీసుకొని వెళ్లి.. ఆ బతుకమ్మల దగ్గర దింపి వెళ్ళిపోతూ ఉండగా.. తులసి మీరు కూడా ఉండొచ్చు కదా అని అంటుంది. అప్పుడు సామ్రాట్ నాకు పనుంది అని వెళ్ళిపోతాడు. తర్వాత అందరూ సరదాగా బతుకమ్మలు ఆడుతూ సంతోషంగా గడుపుతూ ఉంటారు. అప్పుడు లాస్య తులసి సంతోషంగా ఉండడం తట్టుకోలేక హనీ ని పక్కకి తీసుకెళ్లి మీ డాడీ కూడా రావాలి ఇక్కడ సంతోషంగా ఉండాలని తనని మాయ చేస్తూ మీ డాడీకి కడుపులో నొప్పి వస్తుంది అని చెప్తే నీ దగ్గరికి వస్తాడు ఇక్కడ అందరితో కలిసి హ్యాపీగా ఉంటాడు అని చెప్పి తనతో ఫోన్ చేపిస్తుంది. అప్పుడు హనీ ఫోన్ చేసి నాన్న నాకు కడుపులో నొప్పిగా ఉంది మీరు రండి అని చెప్పగానే సామ్రాట్ భయపడిపోయి వస్తున్న అని అంటారు. అప్పుడు సామ్రాట్ రాగానే అందరూ తనని దాండియా ఆడాలని అడగడం తో అడగడంతో తను కూడా దాండియా ఆడుతూ సమక్షంలో తులసితో కూడా దాండియా ఆడుతూ ఉంటాడు. అప్పుడు అది చూసి తట్టుకోలేక అనసూయ తులసి దగ్గరికి వెళ్లి గట్టిగా తులసిని లాగుతుంది. ఇక అప్పుడు తులసి ఆశ్చర్యంగా చూస్తూ ఏం చేయలేని పరిస్థితిలో నిలబడిపోతుంది. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే సోమవారం ఎపిసోడ్లో చూడాల్సిందే..

Advertisement