Anchor Shyamala : సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ అవుదామని వచ్చిన చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా యాంకర్లుగా సెటిల్ అయ్యారు. అలాంటి వారిలో ఒకరు యాంకర్ శ్యామల. ఈమె కూడా మొదట ఇండస్ట్రీలోకి హీరోయిన్ అవుదామన్న ఆశతో వచ్చింది కానీ హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో, ఇక వచ్చిన అవకాశాలను సరిపెట్టుకుని యాంకర్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందింది. ఇక ఇప్పుడు అటు వెండితెరపై ఇటు బుల్లితెరపై కనిపిస్తూ సందడి చేస్తుంది. ఇలా ఇండస్ట్రీలో ఫేమస్ అయిన వారు ఏం చేసినా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. దీనిలో భాగంగా యాంకర్ శ్యామల గురించి షాకింగ్ న్యూస్ ,సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకెళ్తే..
యాంకర్ శ్యామల చాలా సినిమాలలో వదిన రొల్స్ , హీరోయిన్ ఫ్రెండ్ రొల్స్ , చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా పాపులారిటీను తగ్గించుకుంది. అలాగే కెరియర్ మొదట్లో ఈమె సీరియల్స్ లో కూడా నటించిన విషయం తెలిసిందే . ఆ తర్వాత మెల్లగా యాంకర్ గా మారి తనదైన స్టైల్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక ఈ మధ్యకాలంలో శ్యామల హాట్ హీరోయిన్ కంటే ఎక్కువ అందాలతో కుర్రాలను పిచ్చెక్కిస్తుంది. ఓవైపు పద్ధతిగా చీర కడుతూనే మరోవైపు ట్రెడిషనల్ డ్రస్సులతో ఆకట్టుకుంటుంది. ఇక ఈమధ్య ఒక ఈవెంట్లో ఆర్జీవి కూడా శ్యామలను చూసి ఇంత అందాన్ని నేను ఎలా మిస్ అయ్యాను అంటూ ఓపెన్ గా కామెంట్ చేశాడు.

కాగా శ్యామలకు పెళ్లి అయింది, ఒక బిడ్డ కూడా ఉంది. కాని శ్యామల రెండో బిడ్డ విషయంలో పలు నిజాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ తర్వాత శ్యామల సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. ఆ ఛానల్ ద్వారా తన డైలీ రొటీన్ విషయాలన్నీ అభిమాలతో షేర్ర్ చేసుకుంటుంది. అయితే ఇప్పటి వరకు శ్యామల రెండోబిడ్డ ను కనెందుకు ఎలాంటి ప్లాన్ చేసుకోలేదంటూ వార్తలు వినిపిస్తున్నాయి. శ్యామల ఇప్పటి కూడా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోలేదట. ఇక మీదట చేయించుకోదు కూడా . అలాగే రెండో బిడ్డను కనెందుకు కూడా ఇష్టపడటం లేదట. ఆపరేషన్ చేయించుకోవడం ద్వారా తన ఫిజిక్కు పాడవుతుందని, అలాగే ఇంకో బిడ్డను కంటే తన అందం మారిపోతుందని ఈ నిర్ణయం తీసుకుందట శ్యామల. ఇలాంటివి ఇప్పటివరకు హీరోయిన్స్ చేయడమే చూశాం. ఇక ఇప్పుడు బుల్లితెర భామలు కూడా ఈ ప్లాన్ ఫాలో అవ్వడం విశేషం.