Jahnvi Kapoor : ఎరుపెక్కిన అందాల‌తో కుర్రాళ్ల‌లో హీటు పెంచుతున్న జాన్వీ క‌పూర్

Advertisement

Jahnvi Kapoor : శ్రీదేవి అందాల త‌న‌య జాన్వీ క‌పూర్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు సినిమాల క‌న్నా సోష‌ల్ మీడియాతోనే అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంటుంది. ఈ అమ్మ‌డు వెరైటీ డ్రెస్సుల‌లో అందాలు ఆర‌బోస్తూ కుర్రాళ్ల హృద‌యాలు దోచుకుంటూ ఉంటుంది. కేవలం ముఖ సౌందర్యంతోనే కుర్రకారు చూపులను కట్టేస్తోంది. అందంగా నవ్వుతూ, ఆకట్టుకునే చూపులతో యువతను తన ముగ్గులోకి దించుతోంది. జాన్వీ కపూర్ లో ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తోంది. విభిన్న పాత్రలను పోషిస్తూ నటన పరంగానూ ఆకట్టుకుంటోంది. ఇక సోష‌ల్ మీడియ‌లో నానా ర‌చ్చ చేస్తూ అల‌రిస్తుంది.

Advertisement

తాజాగా ఎరుపు రంగు చీర‌లో ఎద అందాల జాత‌ర చేస్తూ కుర్రాళ్ల‌కి మ‌త్తెక్కిస్తుంది. జాన్వీ అందాన్ని చూసి ప్ర‌తి ఒక్క‌రు థ్రిల్ అవుతున్నారు. ఏమందంరా బాబు ఇది అంటూ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ప్ర‌స్తుతం జాన్వీ క‌పూర్ క్యూట్ పిక్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.ఇటీవ‌ల జాన్వీ కపూర్ తన గురించి ఇతరుల్లో ఉన్న దురభిప్రాయాలను తొలగించే ప్రయత్నం చేసింది. తానేమీ గొప్ప టాలెంట్ ఉన్న దానిని కాకపోవచ్చని, అలాగే గొప్ప అందగత్తెను కూడా కాకపోవచ్చని వ్యాఖ్యానించింది. అయినా కానీ సెట్స్ లో కష్టపడి పనిచేస్తానని తెలిపింది. 2018లో ధడక్ సినిమా ద్వారా సినీ ప్రవేశం చేఇస‌న జాన్వీ క‌పూర్ .. తన దగ్గర గొప్ప అందం, టాలెంట్, నైపుణ్యాలు లేకపోవచ్చేమో..

Advertisement
jahnvi kapoor cutest looks
jahnvi kapoor cutest looks

Jahnvi Kapoor : ఎరుపెక్కిన అందం..

కానీ, సెట్ లో ఎంతో కష్టపడి పనిచేస్తానని హామీ ఇవ్వగలనని జాన్వీ వ్యాఖ్యానించింది. దీన్నే రక్తంతో రాసివ్వగలనని, తన పనితీరుపై అనుమానమే అక్కర్లేదని పేర్కొంది. తనకు అదే పనిని మళ్లీ, మళ్లీ చేయడం బోర్ అని చెబుతూ.. తనకంటూ సవాళ్లను పెట్టుకోవాలని లేదంటే, సమయం వృధా అవుతుందని అనిపిస్తోందని తెలిపింది. త్వరలో టాలీవుడ్ ఎంట్రీకి కూడా సిద్ధమవుతోంది. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరనన ‘ఎన్టీఆర్30’లో నటించేందుకు ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. హిందీలో తను నటించిన ‘మిలీ’,‘బవాల్’ రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం ‘మిస్టర్ అండ్ మిస్ మహి’చిత్రంలో నటిస్తోంది.

Advertisement