Jahnvi Kapoor : సోషల్ మీడియా ప్రాముఖ్యత పెరిగినప్పటి నుండి అందాల ముద్దుగుమ్మలు వారి వారి అందాలను యదేచ్చగా ఆరబోస్తూ నానా రచ్చ చేస్తున్నారు. కేక పెట్టించే అందాలతో మత్తెక్కిస్తున్న ముద్దుగుమ్మలని చూసి పరవశించిపోతున్నారు. అయితే ఈ గ్లామర్ షోలో జాన్వీ కపూర్ ముందు ఉంటుంది. ఈ అమ్మడు గ్లామర్ షో చేస్తే మామూలుగా ఉండదు. తట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదు అనేలా ఉంటుంది. ఇటీవల బ్యాక్ టూ బ్యాక్ కనువిందు చేస్తున్న ఈ భామ ఇప్పుడు మరోసారి నెటిజన్లకి కావాల్సిన విందు భోజనం పెట్టింది. పిచ్చెక్కించే పోజులతో కుర్రాళ్లని రెచ్చగొట్టే ప్రోగ్రామ్ పెట్టుకుంది.
జాన్వీ కపూర్ తాజాగా మతి పోగొట్టేలా కిరాక్ పోజులు వచ్చింది. టైట్ ఫిట్ డ్రైస్ లో హోయలు పోయింది. దీంతో ఉబికి వచ్చే ఎద అందాలతో ఆమె కనువిందు చేస్తుంది. అయితే క్లోజ్‌గా ఆమె అందాలను చూపించడంతో చూసిన కుర్రాళ్లు చిత్తైపోతున్నారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ చూపిస్తూ జాన్వీ కపూర్ చేసిన రచ్చని అస్సలు మరచిపోలేకపోతున్నారు. జాన్వీ కపూర్ క్యూట్ లుక్స్ చూసి చిత్తైపోతున్నారు.. విరహ వేదనతో కూడిన పోజులు నెటిజన్లకి చెమటలు పట్టిస్తున్నాయి.

Jahnvi Kapoor : అందాల రచ్చ..
శ్రీదేవి కూతురు ఈ రేంజ్లో స్కిన్ షో చేయడం వారి అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది. శ్రీదేవి గ్లామర్ రోల్స్ చేసింది. కానీ అవి వెండితెరపైనే బయట ఎప్పుడూ ఇలాంటి ఫోటో షూట్లు చేయలేదు. కానీ జాన్వీ మాత్రం హద్దులు దాటేసి ట్రెండ్‌కి తగ్గట్టు ఫొటో షూట్స్ చేస్తూ నానా రచ్చ చేస్తుంది. జాన్వీ కపూర్ అందాల మాయ ప్రతి ఒక్కరికి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది.ఇక ఈ అమ్మడు నటిగా వెండితెరపై తననితాను నిరూపించుకునేందుకు తపిస్తుంది. అందుకే చిన్న నుంచి ఓ మోస్తారు బడ్జెట్ చిత్రాల్లోనే నటిస్తుంది. వెండితెరపై మాత్రం కాస్త పొదుపుగానే ఉంటుంది ఈ క్యూట్ బ్యూటీ.