Janhvi Kapoor : జాన్వీ కపూర్ తెలుసు కదా. తను ఎంత ఫిట్ నెస్ ఫ్రీకో అందరికీ తెలుసు. తను చాలా అందంగా ఉంటుంది. అతిలోకసుందరి శ్రీదేవి లక్షణాలను పుణికి పుచ్చుకొని పుట్టింది జాన్వీ. అందుకే శ్రీదేవి లేని లోటును మనం జాన్వీ ద్వారా తీర్చుకుంటున్నాం. జాన్వీ కపూర్ అంత అందగత్తె కాబట్టే తనకు బాలీవుడ్ లో చాలా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు బాలీవుడ్ లో తను చాలా సినిమాల్లో నటించింది కానీ.. తనకు అనుకున్నంత గుర్తింపు రాలేదు. అయితే.. బాలీవుడ్ లో మాత్రం తను ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది అంటే దానికి కారణం తన బాడీ ఫిజిక్.

అవును.. తనకు ఎక్కడ ఏది ఉండాలో అక్కడ అది ఉంది. అందుకే తను స్టార్ హీరోయిన్ అయింది. అందాల తార అయింది. జాన్వీ కపూర్ వీడియోలు చూసి ఏ కుర్రాడు తట్టుకోలేడు. సోషల్ మీడియాలో తను పోస్ట్ చేసే వీడియోలు, ఫోటోలు అంత హీటెక్కిస్తాయి. చలికాలంలోనూ కుర్రాళ్లు వేడిని తట్టుకోలేకపోతున్నారంటే దానికి కారణం జాన్వీనే.
Janhvi Kapoor : ఓటీటీలోనూ తన సత్తా చాటుతున్న జాన్వీ కపూర్
ఈమధ్య జాన్వీ కపూర్ ఓటీటీలోనూ తన సత్తా చాటుతోంది. గుడ్ లక్ జెర్రీ అనే వెబ్ సిరీస్ లో ఇటీవల నటించిన జాన్వీ కపూర్.. తాజాగా జిమ్ లో కసరత్తులు చేస్తూ కెమెరా కంట చిక్కింది. పొద్దున్నే లేచి జిమ్ కు వెళ్లి చాలా సేపు చెమటలు కక్కుతూ కసరత్తు చేసింది. పొట్టి లాగు వేసుకొని.. పైన ఓపెన్ టాప్ తో ఎద అందాలు మొత్తం కనిపించేలా తను చేసిన వర్కవుడ్ వీడియో చూసి కుర్రాళ్ల మతులు పోతున్నాయి. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.