Janhvi Kapoor : జాన్వీ అందాల సునామి.. పిచ్చెక్కిపోతున్న కుర్ర‌కారు

Advertisement

Janhvi Kapoor : శ్రీదేవి అందాల కూతురు జాన్వీ క‌పూర్ వ‌రుస‌గా అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేస్తున్న విష‌యం తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ ఫొటో షూట్స్ చేస్తూ పిచ్చెక్కిస్తుంది. ఆమె మెయిన్‌ లీడ్‌గా నటించిన చిత్రం `మిలి`. ఇటీవల ట్రైలర్‌ విడుదలైంది. దీనికి విశేష స్పందన, ఆదరణ దక్కడంతో ఆ సంతోషంలో పార్టీ చేసుకుంటుంది జాన్వీ కపూర్. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా చెబుతూ మందు పార్టీ చేసుకుంది. ఇక తాజాగా ఉప్పొంగే ఎద అందాలను, నడుము వొంపులను చూపిస్తూ టెంప్ట్ చేస్తుంది. కసిగా చూస్తూ కవ్విస్తుంది. కుర్రాళ్ల బాడీలో టెంపరేచర్‌ రైజ్‌ చేస్తుంది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. ఈ అమ్మడి ఈ లేటెస్ట్ ఫోటోలు సైతం తెగ ఆకట్టుకుంటున్నాయి.

Advertisement

జాన్వీ కపూర్ లో ఈ యాంగిల్ చూసి పిచ్చెక్కిపోతున్నారు. అందాలు ఆరబోయడంలో ఎలాంటి హద్దులు పెట్టుకోని ఈ భామ తన అందాలను అనేక యాంగిల్స్ లో ప్రదర్శిస్తూ కనువిందు చేస్తుంది. సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. తాను నటిగా నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నానని, తనలో ప్రతిభ లేకుంటే, నటిగా తాను మెప్పించలేకుండా రాణించలేనని, ఆడియెన్స్ మెప్పు పొందేందుకు తాను నిత్యం శ్రమిస్తుంటానని జాన్వీ తెలిపిన విషయం తెలిసిందే.

Advertisement
janhvi kapoor mesmarizing looks
janhvi kapoor mesmarizing looks

Janhvi Kapoor : పిచ్చెక్కిస్తున్న జాన్వీ

`దడక్‌` చిత్రంతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తొలి చిత్రంతోనే మంచి ప్రశంసలందుకుంది. నాట్‌ బ్యాడ్‌ అనే కామెంట్లని క్రిటిక్స్ నుంచి తెప్పించుకుంది. క్రమంగా ఓ మోస్తారు సినిమాల్లో భాగమవుతూ నటిగా తన స్థాయిని పెంచుకుంటుంది. నటనకు ప్రయారిటీ ఉన్న పాత్రలే చేస్తూ మెప్పిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు జాన్వీ క‌పూర్ స‌రైన హిట్ రాక‌పోయిన త‌న అందాల‌తోనే తెగ ర‌చ్చ చేసింది. ఎప్ప‌టిక‌ప్పుడు సరికొత్త పాత్ర‌లు పోషిస్తూ అల‌రిస్తున్న జాన్వీ అంత‌కు మించి సోష‌ల్ మీడియాలో పిచ్చెక్కిపోయేల అందాలు ఆరబోస్తూ నానా ర‌చ్చ చేస్తుంది. ఈ అమ్మ‌డి పిక్స్ నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి.

Advertisement