Janhvi Kapoor : దీపావ‌ళికి బ్లాస్టింగ్ పోజుల‌తో పిచ్చెక్కించిన జాన్వీ క‌పూర్

Advertisement

Janhvi Kapoor:  శ్రీదేవి అందాల కూతురు జాన్వీ క‌పూర్ గురించి ప్ర‌త్యేక పరిచ‌యాలు అక్క‌ర్లేదు.’ధడక్’ అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ సోష‌ల్ మీడియాలో చేసే రచ్చ మాములుగా ఉండదు . ఇటీవ‌ల అయితే, గ్లామర్ షో చేయడం, స్కిన్ షో చేయడం జాన్వీ కపూర్ కు కామ‌న్‌గా మారింది . ఈరోజు దీపావళి పండుగ సందర్భంగా కూడా జాన్వీ క్యూట్ అందాలను వెదజల్లడం విశేషంగా మారింది. ప్రస్తుతం జాన్వీ పాపా అందాల ఆరబోతను అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఎంజాయ్ చేస్తున్నారు.

Advertisement

సిల్వర్ శారీలో, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అసలైన అందాలను చూపిస్తూ నెటిజన్ల గుండెల్ని పేల్చేసింది. అభిమానులకు ఫెస్టివల్ సందర్భంగా విజువల్ ట్రీట్ ఇచ్చింది. యంగ్ బ్యూటీ అందాలను ప్రదర్శనకు నెటిజన్లు తట్టుకోలేకపోతున్నారు. దీంతో ఆమె ఫొటోలకు హాట్ కామెంట్లు పెడుతూ ఫొటోలను మరింతగా వైరల్ చేస్తున్నారు. ఆమె బ్యూటీ ధాటికి నిలవలేకపోతున్నారు. కొద్ది సేపటి క్రితమే పోస్టు చేసిన ఈ ఫొటోలకు లక్షల్లో లైక్స్ దక్కాయి.మిలీ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా జాన్వీ నాన్ స్టాప్‌గా అందాలు ఆరోబోస్తూ నానా ర‌చ్చ చేస్తుంది. క్యూట్ భామ అందాలకు ప్ర‌తి ఒక్క‌రు వెర్రెక్కిపోతున్నారు.

Advertisement
janhvi kapoor mind blowing pics
janhvi kapoor mind blowing pics

Janhvi Kapoor : క్యూట్ అందాలు..

ఇప్పటికే జాన్వీ నటించిన చిత్రాలు ‘మిలీ’,‘మిస్టర్ అండ్ మిస్ మహి’,‘బవాల్’ రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో మిలి చిత్రం నవంబర్ 4న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ లో జాన్వీ కూడా క్రేజీగా భాగస్వామ్యం అవుతోంది. ఇక అది అలా ఉంటే జాన్వీ ఇటీవల కరణ్ జోహార్ టాక్ షో కాఫీ విత్ కరణ్‌లో పాల్గోన్నసంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ భామ చేసిన కొన్ని వ్యాఖ్యలు దూమరానికి దారితీయడంతో సారీ చెప్పింది. వివరాల్లోకి వెళితే.. ఈ భామ హిందీ సినీ ఇండస్ట్రీలో నెపోటిజంపై వ్యంగ్యంతో కూడిన కొన్ని కామెంట్స్‌ చేసింది. అయితే ఆ తర్వాత ఆమెపై సోషల్‌మీడియాలో విమర్శలు రావడంతో తన మాటల్ని వెనక్కు తీసుకుని సారీ చెప్పింది.

Advertisement