Kajal Aggarwal : కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ గురించి ఎంత చెప్పిన తక్కువే.చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలచుకుంది.తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్‌ను పెళ్లి చేసుకున్న కాజల్.. ఓ బిడ్డకు జన్మనిచ్చారు. ఇక ప్రస్తుతం కాజల్ ఇండియన్ 2లో హీరోయిన్గా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇక సోషల్ మీడియాలోను ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్‌గా ఉంటుంది.కొడుకు నీల్ కిచ్లు ఆలనా పాలన చూసుకుంటూ మాతృత్వపు అనుభూతి పొందుతుంది.
సక్సెస్ వెనుకపడుతూ ఫ్యామిలీ లైఫ్ కి దూరమయ్యే హీరోయిన్స్ కాజల్ ని చూసి చాలా నేర్చుకోవాలి. ప్రొఫెషన్ లో కొనసాగుతూ కూడా ఎలా కుటుంబ విలువలు, సాంప్రదాయాలు పాటించవచ్చో కాజల్ నిరూపించింది. మరోవైపు భర్తకు వ్యాపారంలో తన వంతు సహాయం చేస్తుంది. గౌతమ్ కిచ్లు ఓ ఫర్నిచర్ సంస్థ కలిగి ఉన్నాడు. ఈ సంస్థ ఉత్పత్తులకు కాజల్ ప్రచారం కల్పిస్తున్నారు. తన ఇమేజ్ ఉపయోగించి వ్యాపారం అభివృద్ధి చెందేలా కృషి చేస్తున్నారు. ఇక ఈ అమ్మడు ఎప్పటికప్పుడు ఫొటో షూట్స్ తో రచ్చ చేస్తుంది. కాజల్ లేటెస్ట్ ఫోటో వైరల్ అవుతుంది. ఇందులో థైస్ షోస్‌తో కేక పెట్టించింది.

Kajal Aggarwal : క్యూట్ లుక్స్..
ఇందులో కాజల్ లుక్స్ చూసి ప్రతి ఒక్కరు మైమరచిపోతున్నారు. ప్రెగ్నన్సీ కారణంగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గత ఏడాది సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఆమె చివరగా ఆచార్యలో నటించారు. అయితే.. ఆ సినిమాలో తన క్యారెక్టర్‌ను కొన్ని కారణాల వల్ల తొలగించారు దర్శక నిర్మాతలు. 2020 అక్టోబర్ నెలలో కాజల్-గౌతమ్ కిచ్లు వివాహం జరిగింది. రెండేళ్లకు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. కొడుకు నీల్ కిచ్లు ఆలనా పాలన చూసుకుంటూ మాతృత్వపు అనుభూతి పొందుతుంది. సక్సెస్ వెనుకపడుతూ ఫ్యామిలీ లైఫ్ కి దూరమయ్యే హీరోయిన్స్ కాజల్ ని చూసి చాలా నేర్చుకోవాలి