Keerthy Suresh : కీర్తి సురేశ్ అందాలు ఆరబోయడం ఎప్పుడైనా చూశారా.. కుర్రాళ్లను రెచ్చగొడుతూ గ్లామర్ షో

Advertisement

Keerthy Suresh : కీర్తి సురేశ్ పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది ఏంటి.. మహానటి సినిమా. అవును.. మహానటి సినిమాలో తను నటించిన సావిత్రి పాత్రను తెలుగు సినిమా అభిమానులు ఎప్పటికీ మరిచిపోరు. తన క్యారెక్టర్ లో అంత డెప్త్ ఉంటుంది. ఆ పాత్రను కీర్తి సురేశ్ తప్పితే ఇంకెవరూ చేయలేరు అన్నట్టుగా ఆమె ఆ పాత్రలో ఒదిగిపోయింది. నిజానికి కీర్తి సురేశ్ ఎక్కువగా గ్లామర్ జోలికి వెళ్లదు. తను ఇప్పటి వరకు నటించిన సినిమాలను ఒకసారి తరచి చూస్తే ఏ సినిమాలోనూ తను అంతగా గ్లామర్ పాత్రలు పోషించింది లేదు.

Advertisement

కానీ.. ఈ మధ్య మాత్రం తను గ్లామర్ పాత్రలను పోషించడానికి ఏమాత్రం ఆలోచించడం లేదు. దానికి కారణం ఏంటో తెలియదు కానీ.. ఈ మధ్య తన ఫోటోషూట్స్ కూడా అలాగే ఉంటున్నాయి.ఇదివరకు చీరలు కట్టుకొని చాలా హోమ్ లీగా సినిమాల్లో కనిపించిన కీర్తి.. తనకు అవకాశాలు రావట్లేదనా.. మరే కారణమా తెలియదు కానీ.. ఈ మధ్య గ్లామర్ ను మాత్రం తెగ ఒలకబోస్తోంది. ఏమాత్రం ఆలోచించకుండా అందాలు ఆరబోస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో తన గ్లామర్ ను ప్రదర్శిస్తోంది. కీర్తి సురేశ్ ఒక్కసారిగా ఇలా రెచ్చిపోయి ఏమాత్రం దాచుకోకుండా చూపించడం చూసి నెటిజన్లే షాక్ అవుతున్నారు.

Advertisement
keerthy suresh latest photos viral
keerthy suresh latest photos viral

Keerthy Suresh : అంతా చూపించేస్తున్న కీర్తి

తాజాగా తన లేటెస్ట్ ఫోటోషూట్ కూడా వైరల్ అవుతోంది. ఏమాత్రం దాచుకోకుండా కీర్తి ఉన్నది మొత్తం చూపించేసింది. దానికి సంబంధించిన ఫోటోలను తాజాగా తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ఆ ఫోటోలను చూసి నెటిజన్లు అయితే నోరెళ్లబెడుతున్నారు. కీర్తి.. నువ్వేనా.. ఏంటి ఇంతలా మారిపోయావు. ఇంత అందంగా ఉన్నావేంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక.. తన సినిమాల గురించి మాట్లాడుకుంటే.. ప్రస్తుతం కీర్తి చిరంజీవితో భోళా శంకర్ అనే సినిమాలో, నానితో దసరా అనే సినిమాలో నటిస్తోంది.

Advertisement