Mrunal Thakur : సీతారామంలో సీత వేనా నువ్వు .. ఏంటి ఆ ఎక్స్ పోజింగ్ తల్లోయ్!

Advertisement

Mrunal Thakur : ఒకే ఒక్క చిత్రంతో అంద‌రి దృష్టిని ఆకర్షించిన అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. ఆ సినిమాలో మృణాల్ చాలా ప‌ద్ద‌తిగా అందంగా క‌నిపించి కుర్ర‌కారు హృద‌యాలు కొల్ల‌గొట్టింది. అయితే మృణాల్‌కి బాలీవుడ్ ఆఫ‌ర్స్ వెల్లువెత్తుతున్న నేప‌థ్యంలో ఈ అ అమ్మ‌డు అందాల జోరు పెంచింది. మృణాల్ స్టార్ హీరోల చిత్రాలకు ఆమె ఛాయిస్ గా మారుతోంది. అంతలా సీతా రామం చిత్రంలో ప్రేక్షకుల హృదయాలు దోచుకుంది ఈ యంగ్ బ్యూటీ. చూపు తిప్పుకోలేని అందం ఒకెత్తయితే.. ప్రిన్సెస్ నూర్జహాన్ గా ఆమె పెర్ఫామెన్స్ మరో ఎత్తు. మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయింది అంటూ నెటిజన్లు అంటున్నారు.

Advertisement

నటన పూర్తిగా రాకున్నా గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్న చాలా మంది హీరోయిన్లకు మృణాల్ ఠాకూర్ బిగ్ థ్రెట్ అని అంటున్నారు. ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన సీతా రామం సినిమాను చూసిన ప్రేక్షకులు మృణాల్ నటనకు ఫిదా అవుతున్నారు. అంతేకాదు ఈ సినిమాలో సీత పాత్రలో మృణాల్ ఠాకూర్ అద్భుతంగా నటించారని.. తను తప్ప మరెవరూ ఈ పాత్రకు న్యాయం చేయలేరని కామెంట్స్ చేస్తూ మెచ్చుకుంటున్నారు. మృణాల్ ఠాకూర్. ఇక ఇది అంతా బాగనే ఉన్నా.. ఒక విషయంలో మాత్రం మృణాల్ ఠాకూర్‌పై ఆమె ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్స్ మండిపడుతున్నారు. రీసెంట్‌గా ఈ అమ్మ‌డు వన్స్ అప్ ఆన్ ఏ డ్రీమ్! అంటూ మృణాల్ ఒక అందమైన క్యాప్షన్ ని షేర్ చేస్తూ ఫోటోలు షేర్ చేసింది.

Advertisement
Mrunal Thakur stylish looks viral
Mrunal Thakur stylish looks viral

Mrunal Thakur : చంపేస్తుందిగా..

ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారింది. సీతారామం సినిమాలో సీత పాత్రలో అందంగా కనిపించిన మృణాల్, సోషల్ మీడియాలో మాత్రం కాస్తా ఘాటుగా ఫోటోలను షేర్ చేస్తోంది. సీతారామం చిత్రంలో చాలా ప‌ద్ద‌తిగా క‌నిపించిన మృణాల్ ఇలా దారుణ‌మైన ఫోజులు ఇవ్వడంతో నెటిజన్లు.. ఏంటి సీతా ఇది.. ఆ బట్టలు వేసుకోవడం ఏంటి?.. ఇలా అయ్యావు ఏంటి.. అంటూ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ లుక్ డిసప్పాయింట్ గా ఉందని అంటున్నారు. కాని అమ్మ‌డు మాత్రం రెచ్చిపోతూనే ఉంది.

Advertisement