Nabha Natesh : నాభి అందాలు చూపిస్తూ మ‌త్తెక్కిస్తున్న ఇస్మార్ట్ పోరీ

Advertisement

Nabha Natesh : నన్ను దోచుకుందువ‌టే చిత్రంతో కుర్ర‌కారు మ‌తులు పోగొట్టిన అందాల ముద్దుగుమ్మ న‌భా న‌టేష్. చూపు తిప్పుకోలేని తన ఫిగర్ తో నభా నటేష్ కుర్రాళ్లని అట్రాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం నభా నటేష్ యంగ్ హీరోల సరసన నటిస్తూ గ్లామర్ రోల్స్ తో దూసుకుపోతోంది. ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నభా నటేష్ పెర్ఫామెన్స్ కు, గ్లామర్ కు యువత ఫిదా అయ్యారు. సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతూ యువతలో మరింతగా తన క్రేజ్ పెంచుకుంటోంది నభా. నభా నటేష్ చివరగా నితిన్ మ్యాస్ట్రో మూవీలో మెరిసింది. అంధధూన్ చిత్రానికి రీమేక్ గా వచ్చిన ఈ మూవీ ఓటిటిలో విడుదలై ఆకట్టుకుంది.

Advertisement

ఈ చిత్రంలో నభా నటేష్ మూవీ మొత్తం చిట్టిపొట్టి డ్రెస్సుల్లో సంద‌డి చేసింది. స్టైలిష్ అండ్ కూల్ పెర్ఫామెన్స్ తో కుర్ర‌కారు మ‌తులు పోగొట్టింది.టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో గ్లామర్ పరంగా నభా ముందు వరుసలో ఉంది. నాజూకైన సొగసుతో నభా కుర్రకారుకి అందాల వల వేస్తోంది. ముఖ్యంగా ఆమె నడుము అందాలు కుర్రాళ్ల మతులు పోగొట్టే విధంగా ఉంటాయి. ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభా నటించిన సోలో బ్రతుకే సో బెటర్ విజయం సాధించింది. అల్లుడు అదుర్స్ చిత్రం నిరాశపరిచింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభా మరో బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తోంది.

Advertisement
nabha natesh cute looks
nabha natesh cute looks

Nabha Natesh : అదిరిపోయాయి అంతే..

ఆ తరహాలో నభా కు మరో భారీ హిట్ పడితే స్టార్ లీగ్ లోకి ఎంటర్ కావడం ఖాయం. సినిమాలు లేక ఇబ్బంది పడుతున్న స‌మయంలో న‌భాన‌టేష్ సోష‌ల్ మీడియాలో అందాలు ఆర‌బోస్తూ ర‌చ్చ చేస్తుంది.నభా నటేష్ ఇటీవల కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉంటోంది. తాజాగా చాలా రోజుల గ్యాప్ తర్వాత తన అందంతో మెరుపులు మెరిపించింది. క్యూట్ లుక్ లో నాభి అందాలు చూపస్తూ నానా ర‌చ్చ చేస్తుంది. న‌భా న‌టేష్ క్యూట్ లుక్స్ ప్ర‌తి ఒక్క‌రి మ‌తులు పోగొడుతూ నానా ర‌చ్చ చేస్తున్నాయి. కుర్రాళ్లని ఊరించే అందాలతో నభా ఇంటర్నెట్ లో మంటలు పెడుతోంది. ప్ర‌స్తుతం న‌భా న‌టేష్ లుక్స్ మెస్మ‌రైజ్ చేస్తున్నాయి.

Advertisement