Naga Chaitanya : విడిపోయిన తర్వాత కూడా సమంతకు ఇష్టమైన పనులు చేస్తున్న నాగ చైతన్య…!

Advertisement
Advertisement

Naga Chaitanya : తెలుగు సినీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది క్యూటెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత మరియు అక్కినేని నాగ చైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్లు ఇద్దరూ కలిసి చేసిన మొదటి సినిమా “ఏ మాయ చేసావే”. ఈ సినిమా షూటింగ్లో వారు ఒకరినొకరు ఇష్టపడి ఆ ప్రేమ కాస్త పెళ్లిగా మారింది. వీరి పెళ్లి ని ఇరు కుటుంబాలు అంగీకరించి గ్రాండ్ గా పెళ్లి జరిపించారు. పెళ్లి తర్వాత ఈ జంట చేసిన హంగామా అంతా ఇంతా కాదు. వాళ్లు చేసిన ప్రతి విషయాలను సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కు తెలియజేశారు.

Advertisement

ఇక వీళ్ళ అనుబంధం చూసి అభిమానులు అందరూ వీరిని క్యూటెస్ట్ కపుల్స్ అంటూ కామెంట్స్ చేశారు. కానీ ఎవరు ఊహించని విధంగా వీరు పెళ్లి అయిన నాలుగేళ్లకే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద బాంబు పేల్చారు.ఏ కారణం చేత వీరు విడాకులు తీసుకున్నారో అన్న కారణాలు ఇంతవరకు బయటకు రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం అనేక రకాలైన రూమర్స్ వచ్చాయి. అయితే విడాకులు తర్వాత సమంత నాగచైతన్య పై లేనిపోనివన్నీ చెప్పుకొచ్చింది.

Advertisement
Naga Chaitanya doing after the breakup Samantha favorite things

కానీ నాగచైతన్య సమంత గురించి ఏమాత్రం చెప్పలేదు. ఇటీవల తన సినిమా ప్రమోషన్ లో భాగంగా నాగచైతన్య తాము విడాకులు తీసుకున్నాక నేను హ్యాపీ తను హ్యాపీ అంటూ చెప్పారు. అలాగే విడిపోయిన తర్వాత కూడా నాగచైతన్య సమంత కు నచ్చిన పనులు చేస్తున్నారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అలాగే సామ్ కు మొక్కలు అంటే చాలా ఇష్టం .వీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు పెరట్లో కొన్ని చెట్లను పెంచారట.అయితే వారు విడిపోయిన తర్వాత కూడా చైతన్య వాటిని ఇంకా భద్రంగా చూసుకుంటున్నాడట..

Advertisement

Recent Posts

Star Director : నా కొడుకుతో డేటింగ్ లో ఉన్నావా..? ఆమెను డైరెక్ట్ గా అడిగేసిన స్టార్ డైరెక్టర్….!

Star Director : చాలా రోజుల తర్వాత అల్లు శిరీష్ సరికొత్త కథతో ఊర్వశివో రాక్షసివో అనే సినిమాతో ప్రేక్షకుల…

4 weeks ago

Samantha : సమంత కోరిక మేరకు నాగచైతన్య – అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారా..? అసలు నిజం ఏంటంటే….!.

Samantha : అనుష్క శెట్టి ఈ ముద్దుగుమ్మను తెలుగు సినీ ఇండస్ట్రీలో అందరు ముద్దుగా స్వీటీ అని పిలుస్తారు. దాదాపుగా…

4 weeks ago

Koratala Siva : మళ్లీ అదే తప్పు చేస్తున్న కొరటాల శివ… ఇక ఎన్టీఆర్ తో సినిమా ఆగిపోయినట్లే…!

Koratala Siva : ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన…

4 weeks ago

Radhika Apte : అవన్నీ కనిపించేలా అందాలను ఆరబోస్తూ కుర్రాలను పిచ్చెక్కిస్తున్న రాధిక…..!

Radhika Apte : ప్రస్తుత కాలంలో సినీ ఇండస్ట్రీలో ఎక్కువ మంది తమ అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో వైరల్…

4 weeks ago

Samantha : ” మళ్ళీ పెళ్లి చేసుకో ” ప్రాణాంతక వ్యాధి రావడంతో నాగ చైతన్యకి మనసులో మాట చెప్పేసిన సమంత !

గత సంవత్సరం నుంచి హాట్ బ్యూటీ సమంత ఎప్పటికప్పుడు నెట్టుంటా వైరల్ అవుతూనే వస్తుంది. అయితే నాగ చైతన్యతో విడాకులు…

4 weeks ago

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ సూపర్ డూపర్ షో మొదలైంది .. ఇది హిట్ అయితే ఈటీవీ , మాటీవీ మూసేసుకోవడమే !

Sudigali Sudheer : ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో కి…

4 weeks ago

Sadha : ఎంత వయసు వచ్చినా స్టార్ హీరోయిన్ సదా పెళ్లిచేసుకోకపోవడం వెనక ఇంత దారుణమైన నిజం ఉందా ?

Sadha : మొదటిగా జయం సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది ముద్దుగుమ్మ సదా. అప్పటి నుండి 2018 లో వచ్చిన…

4 weeks ago

Devi Sri Prasad : కాంప్రమైజ్ కోసం కరాటే కళ్యాణి ఇంటికి బయలుదేరిన దేవీ శ్రీ ప్రసాద్ !

Devi Sri Prasad : దేవి శ్రీ ప్రసాద్ ఈ పేరు తెలియని తెలుగు వారు ఎవరు ఉండరు. ఎన్నో…

4 weeks ago

Naga Chaitanya Heroine : స్టార్ హీరో కొడుకుతో పీకల్లోతు ప్రేమలో నాగ చైతన్య హీరోయిన్ !

Naga Chaitanya Heroine : సినీ ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు ఎవరితో ప్రేమలో పడతారో ఎవరు ఎవరితో రిలేషన్ లో…

4 weeks ago

Samantha : పాపం సమంత అనారోగ్యంతో బెడ్ మీద పడి ఉంటే … విజయ్ దేవరకొండ ఇంత దారుణ నిర్ణయం తీసుకుంటాడా !

Samantha : ప్రస్తుతం ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండకు అసలు కలిసి రావడం లేదని చెప్పాలి. విజయ్ దేవరకొండ లైగర్ సినిమా…

4 weeks ago

Anchor Suma : అన్నీ లక్షలు అంటే మా వల్ల కాదు తల్లీ .. యాంకర్ సుమ అడిగిన రెమ్యూనరేషన్ కి దండం పెట్టేసిన నిర్వాహకులు !

ప్రస్తుత కాలంలో వెండితెర స్టార్స్ కు బుల్లితెర స్టార్స్ ఏ మాత్రం తీసుకోవడం లేదు. ఇప్పుడు బుల్లితెర స్టార్స్ రెమ్యూనికేషన్…

4 weeks ago

Pushpa 2 Movie : పుష్ప 2 కోసం ఎదురు చూస్తోన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి వెంట్రుకలు నిక్కబొడుచుకునే బ్రేకింగ్ న్యూస్ !

Pushpa 2 Movie : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరో ని చేసిన సినిమా పుష్ప…

4 weeks ago

This website uses cookies.