Pooja Hegde : కేక పెట్టించే అందాల‌తో క‌ళ్లుజిగేల్‌మ‌నిపిస్తున్న పూజా హెగ్డే..!

Advertisement

Pooja Hegde : టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ల‌క్కీ హీరోయిన్‌గా పేరొందిన ఈ అమ్మ‌డికి ఇటీవల అదృష్టం క‌లిసి రావ‌డం లేదు. రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య చిత్రాలు నిరాశ‌ప‌రిచాయి. ప్ర‌స్తుతం మంచి హిట్ కోసం ఎదురు చూస్తుంది. ఒక లైలా కోసం సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన పూజాహెగ్డే.. ఆ తర్వాత ఆచితూచి సినిమాలను ఎంచుకుంది. మొదటి రెండు సినిమాల్లో పద్దతిగా కనిపించిన ఈ అమ్మ‌డు .. ఆ తర్వాత వచ్చిన హరీష్ శంకర్ డీజే (దువ్వాడ జగన్నాథం) సినిమాలో ఏకంగా బికినీతో రెచ్చిపోయి కుర్రకారుకు కిర్రెక్కించింది.

Advertisement

కేవలం తెలుగులోనే కాదు.. తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసి అలరించింది పూజా. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా ఫస్ట్ ఛాయిస్ గా ఎంచుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఈ చిన్నది సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో నటిస్తోంది పూజా. మహేష్ బాబుతో కలిసి పూజ చేస్తోన్న రెండో సినిమా ఇది. గతంలో మహర్షి సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలోను న‌టిస్తుంది. ఈ సినిమా ప‌లు కారణాల వ‌ల‌న ఆగింది.

Advertisement
Pooja Hegde cute looks viral
Pooja Hegde cute looks viral

Pooja Hegde : మ‌త్తెక్కించే పూజా లుక్స్..

ఇక ఇదిలా ఉంటే పూజా హెగ్డే కాస్మెటిక్ సర్జరీ చేయించుకుందని ఆ కారణంగానే తను లండన్ వెళ్లిందని వార్తలు వినిపిస్తున్నాయి. అవన్నీ బేస్ లెస్ రూమర్స్ అంటూ కొట్టిపారేశారు పూజా టీమ్. ఇక సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పూజా హెగ్డే కైపెక్కించే అందాల‌తో మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంటుంది. పూజా. తన అందాలతో మంటలు పుట్టించడం విశేషం. అది మామూలు కాదు, విభిన్న రకాల ట్రెండీ దుస్తులు ధరించి హోయలు పోయింది. ఈ అమ్మ‌డి లుక్స్ చూసి పిచ్చెక్కిపోతున్నారు. కొంటె చూపులతో కుర్రాళ్ల హృదయాలను దోచేస్తున్న ఈ అమ్మ‌డిని చూసి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

 

Advertisement