Pooja Hegde : అల వైకుంఠపురం సినిమాతో బుట్ట బొమ్మగా పేరుపొందింది హీరోయిన్ పూజ హెగ్డే. ఈ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారింది పూజ హెగ్డే . సౌత్ ఇండియాలోనే అత్యధికా రెమ్యునురేషన్ తీసుకునే హీరోయిన్ లలో పూజ హెగ్డే ఒకటి. టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరును సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకోవాలని ప్రయత్నం చేస్తుంది. తాజాగా ఆమె ముంబైలో తిష్ట వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు తన గ్లామర్ తో తన అందాలతో ప్రేక్షకులను , తన అభిమానులు సైతం ఎట్రాక్ట్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
మరి ముఖ్యంగా తన లెగ్స్ అందాలను చూపిస్తూ కుర్రకాలను కట్టిపడేస్తుంది ఈ ముద్దుగుమ్మ. కుర్రకారుల మనుషుల్లో తన లెగ్స్ కు ప్రత్యేక స్థానం ఉంది అని చెప్పాలి. తాజాగా ఈ ముద్దుగుమ్మ షాట్ జీన్స్ ,వేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.వైట్ టాప్ డ్రెస్ మరియు తొడలు కనిపించేలా షాట్ జీన్స్ వేసుకుని ,కళ్ళజోడు పెట్టుకుని జిమ్ సెంటర్ నుంచి బయటకు వస్తూ తన అందాలను ప్రదర్శించింది. అలవైకుంఠపురం సినిమాలో కూడా తన లెగ్స్ అందాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దు గుమ్మ.

ఇక ఇప్పుడు కూడా అదే తరహాలో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.
అలాగే గత ఏడాది ఆఖిల్ తో కలిసి చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో కూడా తన లెగ్స్ పై ఒక సీన్ ఉంది . అప్పటివరకు అన్ని విజయాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత నటించిన రాధే శ్యామ్ ,బీస్ట్ ,ఆచార్య ,సినిమాలు వరుసగా పరాజయాలు అయ్యాయి. దీంతో F3 సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా చేసేందుకు సిద్ధమైంది. అలాగే టాలీవుడ్ లో మహేష్ బాబు తో ఒక సినిమా చేయనుంది. ఈ చిత్రాలతో సక్సెస్ అందుకుంటుందో లేదో వేచి చూడాలి.