Actress Pragathi : వెండి తేరపై నటీమనులు తమ అంద చందాలతో కుర్రాలని ఆకట్టుకుంటున్నారు. మరి కొంతమంది తమ చలాకీతనంతో ప్రెక్షకులను ఆకట్టుకుంటున్నారు. అందం అభినయం ఉన్నవారితో పాటు చలాకితనం ఉన్న వారికి కూడా క్రేజ్ ఎక్కువ అనే చెప్పాలి. అయితే ఇవన్నీ ఉన్న యాక్టర్ ప్రగతి. ఇప్పుడు ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలలో నటించి ఎంత ఫేమస్ అయిందో సోషల్ మీడియాతో ఇంకా ప్రజలకు దగ్గరయింది ప్రగతి. సోషల్ మీడియాలో తన జిమ్ మరియు డాన్స్ వీడియోస్ తో పాటు హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ మరింత ఫేమస్ అయ్యింది.
అలాగే ఇప్పుడు యూత్ ని తన ఫాలోవర్స్ గా మార్చుకుంది ప్రగతి. ఇక ఇప్పుడు ప్రగతి ఆంటీని సోషల్ మీడియాలో ఎక్కువగా ఫాలో అయ్యేది కూడా కుర్రాళ్లే. ప్రగతికి చిన్నప్పటి నుంచే డాన్స్ ఉంటే చాలా ఇష్టమట. బాదుషా సినిమాలో మ్యారేజ్ ఈవెంట్ సీన్ లో తన డాన్స్ తో ఇరగదీసింది. అయితే ఇటీవల తను చేసిన డాన్స్ వీడియో వైరల్ గా మారింది. మంచి హాట్ పాటకి తన ఫ్రెండ్ తో కలిసి మాస్ స్టెప్స్ వేసిన ప్రగతి వీడియో ఇప్పుడు వైరల్ అయింది. అయితే తాను చేసే వీడియోలలో ఎప్పుడు ప్రగతి సింగిల్ గా ఉంటుంది కానీ ఇప్పుడు తన ఫ్రెండ్ తో కలిసి మాస్ స్టెప్స్ వేసింది.

హిందీ పాట అయిన ప్రేమమ్ వేకుమమ్ అనే పాట కు తన ఫ్రెండుతో కలిసి డాన్స్ అదరగొట్టింది ప్రగతి. ఆమె డాన్స్ కి తోడు ఆమె అందాలు ఇంకా హైలెట్ గా నిలిచాయి. 44 సంవత్సరాల్లో కూడా ప్రగతి ఇంత స్పీడ్ స్టెప్స్ వేస్తుంటే అందరూ అవ్వాక్ అయిపోతున్నారు. ఇక తన టాలెంట్ కు అందరూ ఫిదా అయిపోతున్నారు. దీంతో ఆమె ఫాలోవర్స్ రోజు రోజుకి మరింత పెరిగిపోతున్నారు. ఇప్పుడు తీన్మార్ డాన్స్ తో అదరగొట్టడంతో ఆ సౌండ్స్ కి అక్కడ ఉన్న వాళ్ళంతా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.