Intinti Gruhalakshmi lasya : సోషల్ మీడియాలో సీరియల్ ఆర్టిస్టులు, సినిమా స్టార్స్ ఎంత యాక్టివ్ గా ఉంటున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరు రీల్స్, షార్ట్స్ ఇలా డిఫరెంట్ నేమ్స్‌తో ప్రేక్షకులకి వినోదం పంచుతున్నారు. అయితే యాంకర్‌గా సత్తా చాటి ఇప్పుడు సీరియల్స్‌లో నటిగా అలరిస్తున్న ప్రశాంతి సోషల్ మీడియాలో తెడ సందడి చేస్తుంది. గృహలక్ష్మీ సీరియల్ ద్వారా చాలా మందికి దగ్గరైన ప్రశాంతి..సీరియల్ లో అతను రెండో భర్త కొడుకు. అభి తో రొమాంటిక్ డాన్స్ చేస్తూ కనిపించింది . ఈ వీడియోలో అభి ప్రశాంతి నడుము పై చేయి వేస్తూ తెగ నలిపివేస్తున్నాడు.
గృహలక్ష్మీ సీరియల్ ఫాలో అయ్యేవారు ఈ వీడియోని చూసి కొంత ఇబ్బందిగా ఫీలవుతున్నారు. వరుసకు కొడుకు అయ్యేవాడితో ఇలాంటి రొమాంటిక్ డాన్స్ ఏంటి అంటూ బూతులు తిడుతున్నారు. దీంతో ప్రశాంతి వీడియో నెట్టింట వైరల్ గా మారింది . సోషల్ మీడియాలో హ్యూజ్ ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రశాంతి ,,తన కెరియర్ను చక్కదిద్దుకోవడానికి ఇల్స్స్ చేస్తుంది అంటున్నారు జనాలు. స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్‌కి మంచి ఆదరణ లభించింది. ఇందులో నందుకి భార్యగా తులసికి సవతిగా నెగిటివ్ రోల్లో విశ్వరూపం చూపిస్తుంటుంది లాస్య అలియాస్ యాంకర్ ప్రశాంతి.

Dance : ఏందిది..
నిజానికి ఆ సీరియల్లో లీడ్ రోల్ చేస్తున్న కస్తూరి కంటే హావభావాలు బాగా పలికిస్తుంటుంది ప్రశాంతి. లాస్య పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకి పర్ఫెక్ట్గా సూట్ కావడంతో ఈ అమ్మడికి మంచి పేరు వచ్చింది. ఈ సీరియల్లో విలన్ పాత్రలో అద్భుత నటన చూపిస్తున్న ప్రశాంతి.. ఒకప్పుడు టీవీ ఛానల్లో యాంకర్‌గా సత్తా చూపించింది. తెలుగింటి అమ్మాయి అయిన లాస్య.. మన తెలుగు ఇండస్ట్రీలో అవకాశాల కోసం గట్టిగానే కష్టపడింది. పొరుగు రాష్ట్రాల సరుకుకి బాగా అలవాటు పడ్డ మన దర్శక నిర్మాతలు యాంకర్ ప్రశాంతిలో టాలెంట్ గుర్తించడానికి ఇన్ని రోజులు సమయం తీసుకున్నారు. ఒక్క అవకాశం దక్కడంతో ప్రశాంతి దూసుకుపోతుంది.