Priya Prakash Varrier : ఓ ప్రియా.. ప్రియా.. ఓ మై డియర్ ప్రియా.. నీ ప్రేమలో మనసే మునిగిందే ప్రియా.. అంటూ పాటను పాడటం కాదు.. ప్రియా ప్రకాశ్ వారియర్ ను ఇలా చూస్తే మాత్రం కుర్రకారు తట్టుకోలేరు. ఏంటి ప్రియ ఇంతలా కుర్రాళ్లను రెచ్చగొడుతున్నావు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రియ ప్రకాశ్ వారియర్ గురించి అందరికీ తెలుసు కదా. ఓవర్ నైట్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత తనకు ఒక్కసారిగా ఫాలోయింగ్ పెరిగిపోయింది.
తనకొచ్చిన క్రేజ్ చూసి టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు కూడా తన ఇంటి ముందు క్యూ కట్టారు. దీంతో తనకు ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చాయి. తెలుగులోనూ పలు సినిమాల్లో నటించింది ఈ సుందరి. కానీ.. తెలుగులో అనుకున్నంత స్థాయిలో తనకు పేరు రాలేదు. ఫేమ్ రాలేదు. తను నటించిన సినిమాలు అంతగా ఇక్కడ ఆడలేదు. దీంతో తెలుగు ఇండస్ట్రీని వదిలేసింది ప్రియా. తనకు ఆఫర్లు రాకున్నా.. సోషల్ మీడియాలో మాత్రం ప్రియ ప్రకాశ్ వారియర్ రెచ్చిపోతూనే ఉంది. మామూలుగా కాదు.

Priya Prakash Varrier : సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న ప్రియ ప్రకాశ్ వారియర్
సోషల్ మీడియాలో తను రెచ్చిపోవడం చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఆఫర్ల కోసం మరీ ఇంతలా అందాలను ఆరబోస్తున్నావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా తను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఎద అందాలను ఆరబోస్తూ బికినీ లాంటి డ్రెస్ వేసుకొని ప్రియ చేసిన రచ్చ మామూలుగా లేదు. సముద్రంలో షికారు చేస్తూ అందాలను ఆరబోసిన ప్రియ ప్రకాశ్ వారియర్ ను చూసి నెటిజన్లు మాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఏంటి ప్రియ.. ఈ అందం.. ఏమాత్రం దాచుకోకుండా అంతా విప్పేసి చూపిస్తున్నావు కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.