Rakul Preet Singh: టాలీవుడ్లోకి కెరటంలా దూసుకొచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా మారింది. స్టార్ హీరోలందరి సరసన నటించిన రకుల్ స్టార్ డం అందుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది. ఇటీవల రకుల్ కి ఆఫర్స్ తగ్గినప్పటికీ అభిమానుల్లో ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో రకుల్ ఎప్పుడూ తన గ్లామర్ పిక్స్ తో సర్ ప్రైజ్ లు ఇస్తూనే ఉంటుంది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తన అందాల ఒంపులు ప్రదర్శిస్తున్న పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ఘాటెక్కే అందాలతో పిచ్చెక్కిస్తూ కనిపించింది రకుల్ ప్రీత్ సింగ్.
కోటు విప్పి మరీ రకుల్ ప్రీత్ సింగ్ ఎద అందాల జాతరకు దిగింది. రకుల్‌ని ఇలా చూసి కుర్రకారు చిత్తైపోతున్నారు. అంతేకాదు అమ్మడి అందచందాలకు తన్మయత్వం చెందుతున్నారు. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ క్యూట్ లుక్స్ తెగ హల్చల్ చేస్తున్నాయి. అంతేకాక ఈ బ్యూటీ క్యూట్ లుక్స్ కి స్టన్నింగ్ కామెంట్స్ వస్తున్నాయి. రీసెంట్గా కూడా రకుల్… చురకత్తుల్లా గుచ్చుకునే చూపులతో అందాల మాయ చేసింది. రకుల్ ప్రీత్ సింగ్ అందానికి మంచు లక్ష్మి ఫిదా అవుతూ.. ఉఫ్ అని కామెంట్ పెట్టింది. రకుల్ నటిస్తున్న హిందీ చిత్రం థ్యాంక్ గాడ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రకుల్ ఈ డ్రెస్ లో మెరిసింది.

Rakul Preet Singh : నిషా ఎక్కించే అందాలు..
రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో ఎన్టీఆర్, రాంచరణ్, బన్నీ, మహేష్ లాంటి స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. సరైనోడు, ధృవ, నాన్నకు ప్రేమతో లాంటి హిట్స్ ని ఖాతాలో వేసుకుంది. ఆ మధ్యన డ్రగ్స్ కేసు వివాదం కూడా రకుల్ ని ఇబ్బంది పెట్టింది. ప్రస్తుతం రకుల్ తన సినిమాలపై ఫోకస్ పెడుతూ బాలీవుడ్ లో రాణించే ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉండగా బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్లు ఇటీవల రకుల్ ప్రకటించింది. వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా తమ రిలేషన్ షిప్ ని అఫీషియల్ గా ప్రకటించారు. ప్రస్తుతం రకుల్ హిందీలో పలు చిత్రాల్లో నటిస్తోంది. రకుల్ తెలుగులో చివరగా నితిన్ చెక్ , వైష్ణవ్ తేజ్ కొండపొలం చిత్రాల్లో మెరిసింది.