Ramya Krishna : ఈ వ‌య‌స్సులో ఇంత చెండాల‌మైన ప‌నులు ర‌మ్య‌కృష్ణ చేస్తుందా?

Advertisement

Ramya Krishna : అల‌నాటి అందాల తార ర‌మ్య‌కృష్ణ ఇప్ప‌టికీ కుర్ర‌భామ‌ల‌కి స‌వాల్ విసురుతూ వైవిధ్య‌మైన పాత్ర‌ల‌లో న‌టిస్తూ మెప్పిస్తుంది. ర‌మ్య‌కృష్ణ ఓ పాత్ర‌లో న‌టించింది అంటే ఆ పాత్రకి నూటికి నూరు శాతం న్యాయం చేస్తుంది. బాహుబలి’తో దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన ర‌మ్య‌కృష్ణ‌… అటు సినిమాల్లో నటిస్తూనే ఇటు టీవీ షోలతోనూ అలరిస్తోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోను అందాల ఆర‌బోత‌తో నానా ర‌చ్చ చేస్తుంది ఈ అందాల ముద్దుగుమ్మ‌. ప్రస్తుతం రమ్యకృష్ణ సౌత్ లోని అన్ని భాషల్లో నటిస్తోంది. ఏ ప్రాజెక్ట్ మొదలైనా ఫీమేల్ లీడ్ రోల్ లో అవకాశం అంది పుచ్చుకుంటుంది.

Advertisement

చేతినిండా సినిమాలతో బిజీ షెడ్యూల్ ను కలిగి ఉన్న ర‌మ్య‌కృష్ణ మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఇలా గ్లామర్ విందు చేస్తోంది. ఇంటర్నెట్ లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది. మ‌రోవైపు సినిమాల‌లోను వైవిధ్య‌మైన పాత్ర‌లు చేస్తూ వావ్ అనిపిస్తుంది. కొద్ది రోజుల క్రితం లైగ‌ర్ చిత్రంలో విజ‌య్ దేవ‌రకొండ త‌ల్లి పాత్ర‌లో క‌నిపించి మెప్పించింది రమ్య‌కృష్ణ‌.ఇందులో ర‌మ్య‌కృష్ణ పాత్ర‌కి మంచి గుర్తింపే ద‌క్కింది. ఇక కోలీవుడ్ చిత్రంలో ఓ క్రేజీ పాత్ర పోషిస్తుంద‌నే వార్త హ‌ల్చ‌ల్ చేస్తుంది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలకు సైన్ చేస్తున్న క్రమంలో రమ్యకృష్ణ కాస్త అశ్లీలంగా ఉండే పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ట‌.

Advertisement
ramya krishna palya that role
ramya krishna palya that role

Ramya Krishna : ర‌మ్య‌పై విమ‌ర్శ‌లు..

ఈ వార్త విని అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. మంచి క్రేజ్‌తో దూసుకెళుతున్న స‌మయంలో ర‌మ్యకృష్ణ ఇలాంటి పాత్ర‌లు చేయ‌డమేంటా అని కొంద‌రు ఆగ్ర‌హం కూడా వ్య‌క్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే కే వెండితెరపై చెరగని ముద్ర వేసుకున్న రమ్యకృష్ణ.. ఇటు బుల్లితెరపై కూడా ఫోకస్ పెట్టింది. టీవీషోలతో టెలివిజన్ ఆడియెన్స్ ను అలరించే ప‌నిలో ఉది. ఇప్పటికే ‘బీబీ జోడీగల్ 2’ తమిళ షోకు కు జడ్జీగా వ్యవహరిస్తున్న ర‌మ్య‌… తెలుగులోనూ ఇటీవల ‘డాన్స్ ఐకాన్’ షోకు జడ్జీగా తన సత్తా చాటుతోంది. ఈ షో కోసం భారీగానే రెమ్యునరేష‌న్ తీసుకుంద‌నే టాక్ వినిపిస్తుంది.

Advertisement