Sadha : మొదటిగా జయం సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది ముద్దుగుమ్మ సదా. అప్పటి నుండి 2018 లో వచ్చిన టార్చ్ లైట్ వరకు ఎన్నో సినిమాలలో నటించింది సదా. అప్పట్లో వచ్చిన అపరిచితుడు తనకు మంచి పేరు తెచ్చి పెట్టమని చెప్పాలి. అలాగే తాను చేసిన చాలా సినిమాలు బ్లాక్ బాస్టర్ గా నిలిచాయి. అయితే సదా ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదన్న విషయం మనందరికీి తెలిసిందే. అయితే సదా పెళ్లి చేసుకోకపోవడానికి పెద్ద కారణమే ఉందని చెప్పాలి. ఎప్పటికప్పుడు తన పెళ్లి వార్త నెట్టింట వైరల్ అవుతూ ఉన్న, సదా వాటికి స్పందించదు.
అయితే తాజాగా దొరికిన సమాచారం ప్రకారం సదా తన కెరీర్ మంచి పొజిషన్ లి ఉన్నప్పుడు ఒక స్టార్ హీరోని ప్రేమించిందట. ఇక సదా వైపు నుండి అతనికి మ్యారేజ్ ప్రపోజల్ కూడా పంపిందట. అయితే ఆ స్టార్ హీరో మాత్రం అంతగా రెస్పాన్స్ అవ్వలేదంట. దీంతో ఇమే ఇలాగే పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. చేసుకుంటే తను మొదటిగా ప్రేమించిన వాడిని చేసుకోవాలని సదా బ్యాచ్లర్ గా ఉండిపోయిందట. అయితే అసలు సదా ప్రేమించిన హీరో ఎవరు అనేది ఇప్పటికీ తెలియదు. ఇక సదా కూడా ఈ విషయంపై ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికన్నా తను పెళ్లి చేసుకుంటుందా లేదా అనేది ఎవరికీ తెలియడం లేదు.

కొన్నాళ్ళు ఇలాగే ఉంటే పెళ్లి కూడా కష్టమే అని కొందరు అంటున్నారు. ఇక ఇప్పుడు సదా డీ షో లో జడ్జ్ గా సందడి చేస్తున్న విషయం తెకిసిందే. కాగా సదా మరల సినిమాల్లోకి రావాలని ట్రై చేస్తుందట. కానీ తన క్రేజ్ వర్క్ ,వర్ కోడ్ అవ్వకపోవడంతో , సైడ్ క్యారెక్టర్స్ లో కూడా నటించడం మొదలు పెట్టింది. ఇలా అయిన తన క్రేజ్ పెరుగుతుంది అని భావిస్తుంది. తను మరలా సినిమాలకు రావాలని చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు పలిస్తాయో చూడాలి మరి.