గత సంవత్సరం నుంచి హాట్ బ్యూటీ సమంత ఎప్పటికప్పుడు నెట్టుంటా వైరల్ అవుతూనే వస్తుంది. అయితే నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత మరింత విమర్శలు ఎదుర్కొంటుందని చెప్పాలి. ఏం మాయ చేసావే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమై అక్కినేని నాగచైతన్య ను పెళ్లి చేసుకుని తెలుగింటి కోడలు అయింది కేరళ బ్యూటీ. ఇక ఈ జంటకు అప్పట్లో మంచి క్రేజ్ ఉందని చెప్పాలి. నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత సమంతకు మరింతగా కలిసి వచ్చింది అని చెప్పాలి. వరుస అవకాశాలను అందుకోవడంతోపాటు బిజినెస్ ను కూడా స్టార్ట్ చేసింది సమంత.
అయితే ఎవరు ఊహించని విధంగా మీరు విడాకులు తీసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇక తర్వాత అక్కినేని ఫ్యామిలీ సమంతను పట్టించుకోవడం మానేశారు. ఇక విడాకులు తీసుకున్న తర్వాత సమంత వరుసగా బోల్డ్ కంటెంట్లు చేస్తూ వచ్చింది. విడాకుల తర్వాత నుంచి సామ్ కు సరిగా కలిసి రాలేదని చెప్పాలి. ఈ మధ్యన తాను అప్పులు ఊబిలో చిక్కుకున్నట్లుగా వార్తలు వినిపించాయి. నా అనుకున్న వారికి అప్పు ఇచ్చి ఇప్పుడు తాను మోసపోయినట్లుగా సమంత వెల్లడించింది.ఇది ఇలా ఉండగా ఇటీవల ఆమె మయో సిటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా అందరికీ తెలియజేసింది సమంత.

ఇక ఈ విషయంపై అక్కినేని ఫ్యామిలీ కూడా సమంతను పరామర్శించడం విశేషం. అలాగే నాగచైతన్య కూడా సామ్ ఆరోగ్యంపై స్పందించినట్లుగా తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా ఇటీవల సమంత నాగచైతన్యను మరో పెళ్లి చేసుకోమని కోరిందట. తన ఆరోగ్యం ఇలా ఉన్నందుకే నాగచైతన్యను సమంత ఇలా కోరిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ అక్కినేని అభిమానులు మాత్రం సమంత ఇచ్చిన సలహాను అభినందిస్తున్నారు. అలాగే తను త్వరగా కోలుకుని మునపటిలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. ఇక ఇప్పుడు సమంత చేయవలసిన సినిమాలు కూడా ఆగిపోవడంతో సామ్ మరింత నష్టపోవాల్సి ఉంటుందేమో.