Samantha : అప్పుల ఊబిలో సమంత… చేసిన చెత్త పని వల్ల జీవితాంతం బాధపడేలా దెబ్బ !

Advertisement

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి మనకు తెలిసిందే. అధిక రెమ్యూనిరేషన్ అందుకుంటున్న తెలుగు సినీ హీరోయిన్లలో సమంత ఒకటి. కోట్లకు కోట్లు రేమోనరేషన్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తుందని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ అసలు నిజం ఇప్పుడు బయటకు వచ్చింది. సమంత ఇప్పుడు అప్పుల్లో ఉందట. ఎన్ని కోట్లు తీసుకుంటే ఎం లాభం అడిగిన వారి కల్లా కాదనకుండా అప్పు ఇస్తే ఇలాంటి గతే పడుతుంది మరి. తన అప్పులను తీర్చుకోవడానికి ఇప్పుడు అధిక రెమ్యూనిరేషన్ ను డిమాండ్ చేస్తుందట సమంత. ఇక ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కోట్ల లో రెమ్యూనరేషన్ తీసుకుంటుంది కదా అప్పులో ఉండటం ఏంటి అనుకుంటున్నారా

Advertisement

తను చేసే ఖర్చు అలాంటిది మరి. అంతేకాదు తాను ఇప్పటివరకు సంపాదించిన డబ్బంతా ఖర్చు పెట్టేసిందట. సినీ ఇండస్ట్రీలో వారి లగ్జరీ లైఫ్ ను కొనసాగించాలంటే అంతే ఖర్చవుతుంది మరి . దానిలో సగానికి పైగా తన మేకప్ లకు , సర్జరీలకు అయిపోయిందట.మరీ ముఖ్యంగా చైతన్యతో విడాకులైన తర్వాత తన ఖర్చులను తానే భరించడం, సహాయం అంటూ అడిగిన వారికి లేదనకుండా ఇవ్వడంతో ఈమె బ్యాంక్ ఖాతా జీరో అయినట్లుగా తెలుస్తుంది. సమంత చైతన్య కలిసి ఉన్నప్పుడు సమంత మేకప్ ఖర్చులు ఇతర ఖర్చులు మొత్తం అక్కినేని ఫ్యామిలీనే భరించేదట. ఇక చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత కొన్నాళ్ళు జాలి జాలీగా తిరుగుతూ ఎంజాయ్ చేసింది.

Advertisement
samantha stuck in debt
samantha stuck in debt

ఇక ఇప్పుడు తను ఎక్కడికి వెళ్లాలన్న ఏం చేయాలన్నా తన రూపాయి ఖర్చు అవడంతో అప్పుల ఊబిలో చిక్కుకుంది ఈ ముద్దుగుమ్మ. అలాగే సమంత కూడా చాలామందిని గుడ్డిగా నమ్మి అప్పులు ఇచ్చిందట కాని అవి తిరిగి రాకపోవడంతో తనే అప్పులపాలు అవ్వాల్సి వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు తను ఎలాంటి సినిమాలు అయినా చేయడానికి ఒప్పుకుంటుంది. ఇక అలాగే తనకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టకుండా వాడేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

Advertisement