Shivathmika: రాజశేఖర్ తనయ ఇటీవలి కాలంలో చేస్తున్న సందడి మాములుగా లేదు. గ్లామర్ షో చేస్తే తప్ప ఆఫర్స్ రావని అనుకుందో ఏమో కాని ఇటీవల కొందరు భామలు రెచ్చిపోయి అందాలు ఆరబోస్తూ నానా రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా రాజశేఖర్ తనయ శివాత్మిక రాజశేఖర్ చేసే రచ్చ పీక్స్ లో ఉంటుంది. శివాత్మిక రాజశేఖర్.. ఆ మధ్య విజయ్ దేవరకొండ (vijay devarakonda ) తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైయ్యారు. తొలి సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయినా.. నటిగా మాత్రం ఈ భామకు మంచి మార్కులు పడ్డాయి. ప్రతి సినిమాలో శివాత్మిక ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయంటూ విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి. శివాత్మిక ప్రస్తుతం కృష్ణ వంశీ దర్శకత్వంలో వస్తున్న రంగ మార్తండలో నటిస్తున్నారు.
తాజాగా శివాత్మిక టైట్ బాడీ కాన్ డ్రెస్ లో అందాలు ప్రదర్శిస్తూ టెంప్ట్ చేసింది. శివాత్మిక సూపర్ ఫోజులు చలిలో చెమటలు పట్టిస్తున్నాయి. ఇక ఆమె ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు. కామెంట్స్ తో అభిమానం చాటుకుంటున్నారు.రోజురోజుకి శివాత్మిక రెచ్చిపోయి అందాలు ఆరబోస్తూ నానా రచ్చ చేస్తుండడం హాట్ టాపిక్‌గా మారుతుంది. ఈ అమ్మడు ప్రస్తుతం బ్రహ్మానందం, స్వాతి నటిస్తున్న పంచతంత్ర మూవీలో శివాత్మిక కీలక రోల్ చేస్తున్నారు. తమిళంలో కూడా శివాత్మికకు ఆఫర్స్ వస్తున్నాయి. అయితే చెప్పుకోదగ్గ పాత్ర ఇంకా ఆమె తలుపు తట్టలేదు. కనీసం టైర్ టు హీరోలు కూడా పట్టించుకోవడం లేదు.

Shivathmika : శివాత్మిక రచ్చ…
టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిల పట్ల చిన్న చూపు ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఒక్క తెలుగు హీరోయిన్ కూడా స్టార్ కాలేదు.శివాత్మిక కెరీర్ ఇంకా ఒక షేప్ తీసుకోలేదు. ఆమెకు ఇమేజ్ రాలేదు. చెప్పుకోదగ్గ చిత్రాల్లో నటించినపోయినా శివాత్మిక గ్లామరస్ హీరోయిన్ ఇమేజ్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నట్లు అనిపిస్తుంది. హోమ్లీ పాత్రలే కాదు గ్లామర్ పాత్రలకు కూడా సూట్ అవుతానని ఆమె చెప్పే ప్రయత్నం చేస్తుండవచ్చు. ఆ రకంగానే ఆమె చేసే ఫొటో షూట్స్ ఉంటున్నాయి. ఏదేమైన కూడా ఇటీవలి కాలంలో శివాత్మిక చేసే అందాల రచ్చ మాములుగా లేదనే చెప్పాలి.