Shraddha Das : ఆర్య2 చిత్రంలో కీలక పాత్ర పోషించి అశేష ప్రేక్షకాదరణ పొందింది శ్రద్ధా దాస్. ఈ సినిమా నుండి శ్రద్ధా దాస్ అందాలకు మంచి డిమాండ్ ఉంది. ఇటీవలి కాలంలో ఎక్కువగా సినిమాలు చేయని శ్రద్దా దాస్ అందాల ఆరబోతతో రచ్చ చేస్తుంది. కుర్రాళ్ల పల్స్ పట్టిన ఈ బ్యూటీ అందాల విందుతో నెట్టింట మంటలు రేపుతోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో పరువాలను చూపిస్తూ కుర్రకారుకు మెంటల్ ఎక్కిస్తోంది. తాజాగా ఈ గ్లామర్ బ్యూటీ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. ఇందులో ఎగసిపడుతున్న ఎద అందాలు చూపిస్తూ రచ్చ చేస్తుంది. క్యూట్ లుక్స్ లో కేక పెట్టించేలా ఈ ముద్దుగుమ్మ అందాలు ఉన్నాయి. చీరకట్టులో కూడా ఎంత రచ్చ చేయోచ్చు అనేది శ్రద్దాని చూసి నేర్చుకోవాలి.
ఈ అమ్మడు ఇటీవల బుల్లితెరపై కూడా సందడి చేస్తుంది. తాజా పిక్స్‌లో స్టన్నింగ్ పొజిషనల్ లో సెగలు పుట్టిస్తుండటంతో చూపు తిప్పుకోలేకపోతున్నారు. ఫొటోల్లోనే ఇలా ఉందంటే.. ఇక స్టేజీపైన అందాల ఆరబోతే అంటూ క్రేజీగా కామెంట్లు కూడా పెడుతున్నారు. నార్త్ బ్యూటీ శ్రద్ధా దాస్ టాలీవుడ్ తోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ముంబైకి చెందిన ఈ భామా తొలుత అల్లరి నరేష్ సరసన ‘సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం’ లో నటించింది. 2008లో విడుదలైన ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యంది. అప్పటి నుంచి ఆడియెన్స్ ను అలరిస్తూనే ఉంది.

Shraddha Das : చూపు తిప్పుకోలేని అందం..
‘ఆర్య 2’, ‘డార్లింగ్’,‘నాగవల్లి’, ‘గుంటూరు టాకీస్’,‘డిక్టేటర్’,‘గరుడ వేగ’లో నూ ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించి మెప్పించింది. విభిన్న కథలను ఎంచుకుంటూ ఇప్పుడూ తన అభిమానులను అలరిస్తోంది. ఆడియెన్స్ లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. శ్రద్ధాదాస్ కి ముఖ్యంగా సోషల్ మీడియాతో మంచి పాపులారిటీ లభిస్తుంది. శ్రద్ధా దాస్ తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, బెంగాలీ, మలయాళ భాషలలో నటిస్తున్నారు. గ్లామర్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు. మంచి హైట్, కలర్, ఫిజిక్ ఉన్న శ్రద్దా దాస్‌కు ఎక్కువగా మెయిన్ హీరోయిన్ అవకాశాలు రాలేదు. టాప్ హీరోయిన్‌కు ఏమాత్రం తీసిపోని శ్రద్దాను దర్శకనిర్మాతలు పెద్దగా పట్టించుకోలేదు.