Shraddha Das : శ్రద్ధా దాస్ గురించి కదా. తను ఎంత అందంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. తను తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లోనూ నటించింది. స్టార్ హీరోల సరసన కూడా నటించింది. కానీ.. తనకు అంతగా గుర్తింపు రాలేదు. ఏది ఏమైనా శ్రద్ధా దాస్ మామూలు అందగత్తె కాదు. అయినా కూడా తనకు ఎందుకో అంతగా క్రేజ్ దక్కలేదు.

దీంతో ప్రస్తుతం తను పలు టీవీ షోలకే పరిమితం అయింది. ఢీ షోలో జడ్జిగా కనిపిస్తోంది ఈ సుందరి. ఇటీవల రెడ్ కలర్ శారీ కట్టుకొని శ్రద్ధా దాస్ రచ్చ చేసింది. తన రచ్చ చూసి నెటిజన్లే షాక్ అయ్యారు. అంతలా రచ్చ చేసింది శ్రద్ధ. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Shraddha Das : శ్రద్ధా దాస్ లేటెస్ట్ వీడియో వైరల్
రౌడీ బేబీ పాటకు మాస్టర్ తో కలిసి శ్రద్ద చేసిన డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది పాతదే అయినప్పటికీ ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. అసలే ఎర్ర చీర.. అందాలన్నీ కనిపిస్తున్నాయి. ఇక మాస్టర్ ఊరుకుంటాడా? ఎక్కడ పడితే అక్కడ చేయి వేసి శ్రద్ధను ఒత్తేశాడు. మామూలుగా కాదు. శ్రద్ధ, మాస్టర్ డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు.. వార్నీ దొరికిన చోటు మొత్తం పిసికేశాడుగా.. అయినా మొత్తం చూపిస్తే ఒత్తరా మరి అంటూ కామెంట్లు చేస్తున్నారు.