Sreemukhi : కాక పెట్టిస్తున్న శ్రీముఖి.. పైట ప‌క్క‌కు జ‌రిపి పిచ్చెక్కిస్తుందిగా..!

Advertisement

Sreemukhi : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని త‌న అంద‌చందాల‌తో అల‌రిస్తున్న అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి. ఈ అమ్మ‌డు ఇటీవ‌లి కాలంలో కేక పెట్టించే అందాల‌తో ర‌చ్చ చేస్తుంది. తనదైన చలాకీ మాటలతో, ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంటోంది. దీంతో రెండు రంగాల్లోనూ తనదైన ముద్రను వేస్తోంది. అదే సమయంలో యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలోనూ విపరీతంగా సందడి చేస్తూ దూసుకుపోతోంది. మిగతా యాంకర్స్ తోపాటు హీరోయిన్స్ కు తక్కువ కాకుండా కొద్ది కొద్దిగా తన గ్లామర్ డోస్ పెంచుతోంది ఈ బొద్దుగుమ్మ. ఒక‌ప్పుడు విష్ణు ప్రియ‌, ర‌ష్మీ,అన‌సూయ మాత్ర‌మే దారుణంగా అందాలు ఆర‌బోసే వారు. కాని ఇప్పుడు వారిని మించి అనేలా శ్రీముఖి అందాల‌తో ర‌చ్చ చేస్తుంది.

Advertisement

యాంకర్ గా రాణిస్తూ స్టార్ స్టేటస్ తెచ్చుకోవడం అంత సులభం కాదు. శ్రీముఖి అందంతో, చలాకీతనంతో అభిమానులని ఆకర్షిస్తూ ఉంటుంది. ఎలాంటి షోలో అయినా కామెడీ పంచ్ లతో శ్రీముఖి చెలరేగిపోతుంది. బిగ్ బాస్ సీజన్ 3లో కూడా శ్రీముఖి సత్తా చాటింది. ఎక్కడైనా తాను గట్టి పోటీ ఇవ్వగలనని నిరూపించుకుంది. తెలుగు బిగ్ బాస్ లో తొలి మహిళా విన్నర్ శ్రీముఖి అనే ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ చివరకు శ్రీముఖి రన్నరప్ తో సరిపెట్టుకుంది. రాహుల్ విజేతగా నిలిచాడు. బుల్లితెర వెండితెర‌పై ఈ అమ్మ‌డు త‌న హ‌వా చూపుతుంది.

Advertisement
sreemukhi beauty looks
sreemukhi beauty looks

Sreemukhi : అదిరిపోయే అందాలు..

క్రేజీ అంకుల్ అనే చిత్రం అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే నితిన్ మ్యాస్ట్రో మూవీలో శ్రీముఖి మెరిసింది. మ్యాస్ట్రో మూవీ ఓటిటిలో విడుదలై విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం భోళా శంకర్ అనే చిత్రంలో కూడా శ్రీముఖి న‌టిస్తుంది. అయితే ఐకాన్ అనే షో కోసం శ్రీముఖి రూట్ మార్చింది. త‌న ఎద అందాల‌తో పాటు న‌డుము అందాలు చూపిస్తూ కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. శ్రీముఖి అందాల ర‌చ్చ ప్ర‌తి ఒక్క‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ఎందుకు ఈ అమ్మడు ఇంత‌లా రెచ్చిపోతుంద‌ని కొంద‌రు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం శ్రీముఖి పిక్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

Advertisement