Sreemukhi : లౌడ్ స్పీకర్ శ్రీముఖి తన తోటి యాంకర్స్ కుళ్లుకునేలా చేస్తుంది. అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్, విష్ణు ప్రియ, వర్షిణి తమ స్టైలలో సోషల్ మీడియాల అందాల విందును వడ్డించగా, ఇప్పుడు వారిని మించి రచ్చ చేస్తుంది. శ్రీముఖి అందాల ప్రదర్శన కొద్ది కొద్దిగా, చూపించి చూపించనట్లుగా ఒకప్పుడు ఉండేది. కాని ఇప్పుడు అలా కాదు రెచ్చపోయి రచ్చ చేస్తుంది.ఇటీవల శ్రీముఖి గ్లామర్ విషయంలో హద్దులు చెరిపేస్తోంది. అందంగా మాత్రమే కాదు చాలా గ్లామర్ గా కూడా కనిపించాలని డిసైడ్ అయినట్లు ఉంది.
దీనితో అందాలతో విధ్వంసమే సృష్టిస్తోంది బుల్లి తెర రాములమ్మ. తాజాగా శ్రీముఖి మినీ స్కర్ట్ లో కలర్ ఫుల్ విజువల్ ఫీస్ట్ ఇస్తోంది. ఆహాలో డాన్స్ ఐకాన్ షో కోసం శ్రీముఖి ఇంత ఘాటుగా ముస్తాబైంది. శ్రీముఖి ఇలా గ్లామర్ విషయంలో హద్దులు చెరిపివేస్తుండడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. శ్రీముఖి అందాల రచ్చకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. అంతేకాదు కొందరైతే ఆకాశానకి ఎత్తేస్తున్నారు. తనదైన చలాకీ మాటలతో, ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంటోంది. దీంతో రెండు రంగాల్లోనూ తనదైన ముద్రను వేస్తోంది. అదే సమయంలో యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలోనూ విపరీతంగా సందడి చేస్తూ దూసుకుపోతోంది.

Sreemukhi : అదరహో శ్రీముఖి..
మిగతా యాంకర్స్ తోపాటు హీరోయిన్స్ కు తక్కువడ కాకుండా కొద్ది కొద్దిగా తన గ్లామర్ డోస్ పెంచుతోందిగాడ్ ఫాదర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవిని ఇంటర్వ్యూ చేసింది ఈ యాంకరమ్మ. దీంతో శ్రీముఖి మైలేజ్ మరింత పెరిగింది. మొదట్లో ఈ అమ్మడు సినిమాలతోనే పాపులర్ అయింది. ఇక ఇదిలా ఉంటే ‘జులాయి’ సినిమాతోనే శ్రీముఖి ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ‘నేను శైలజ’, ‘జెంటిల్మెన్’ వంటి చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు చేసి యమ పాపులర్ అయింది. ఆ తర్వాత ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘బాబు బాగా బిజీ’ వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించి ఫుల్ పాపులర్ అయింది. కానీ, చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంది.