Samantha : ఆ పని చేస్తూ సమంతకు అడ్డంగా దొరికిపోయిన స్టార్ డాటర్.. ఏం చేసిందో తెలిస్తే ఛీ అంటారు

Advertisement

Samantha : సినిమా ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం. అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. అక్కడ చేతుల నిండా డబ్బులు ఉంటాయి. అందుకే ఇండస్ట్రీకి చెందిన పలువురు వ్యక్తుల వారసులు వాళ్లకు నచ్చినట్టు చేస్తుంటారు. చేతిలో డబ్బులు ఉంటే మనకు నచ్చిన పని చేయొచ్చు. డబ్బుతోనే కదా అంతా. చాలామంది డబ్బున్నవాళ్లు డ్రగ్స్, పబ్ అంటూ తిరుగుతుంటారు. చాలామంది వీటికి అలవాటు అయి తమ జీవితాన్నే నాశనం చేసుకుంటూ ఉంటారు. అలా ఓ స్టార్ డాటర్ కూడా తెలియకుండానే పలు వ్యసనాలకు అలవాటు అయిందట.

Advertisement

ఆ స్టార్ డాటర్ స్మోకింగ్, డ్రింకింగ్ కు బాగా అలవాటు అయిందట. అసలే ఇండస్ట్రీలో గుర్తింపు ఉన్న స్టార్ డాటర్ కదా. తనకు సోషల్ మీడియాలోనూ ఫాలోయింగ్ బాగానే ఉంది. తనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, తన క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. అంత వరకు ఓకే కానీ.. వీకెండ్ పార్టీలు, రచ్చ రచ్చ చేయడం మామూలే కదా. కానీ.. కొందరు మాత్రం మామూలు వీకెండ్ పార్టీలు కాకుండా కొంచెం అడ్వాన్స్ అవుతారు.అయితే.. తన ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో స్టార్ డాటర్ కారులోనే చెత్త పని చేసిందట. కారులోనే చెత్త పని చేస్తూ అడ్డంగా దొరికిపోయింది.

Advertisement
star daughter caught in car to samantha
star daughter caught in car to samantha

Samantha : ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో కారులో చెత్త పని చేసిన స్టార్ డాటర్

కారులో చెత్త పని చేస్తున్న ఆమెను చూసిన స్టార్ హీరోయిన్ సమంత షాక్ అయిందట. వెంటనే సమంత ఆమెను బయటికి పిలిచి పెద్ద క్లాస్ పీకిందట. మీ డాడీకి మంచి పేరు ఉంది. నువ్వు ఆ పేరును చెడగొడుతున్నావా? స్మోకింగ్ హెల్త్ కు మంచిది కాదు. ఎంజాయ్ చేయాలి.. కానీ మన లిమిట్స్ లో ఉండాలి కదా అంటూ సమంత క్లాస్ పీకిందట. దీంతో ఇంకోసారి ఇలా చేయను అని స్టార్ డాటర్ చెప్పిందట. అయితే.. ఇప్పుడు సమంత చేసిన పని ఏంటి.. విడాకులు తీసుకుంది కదా అంటూ ఆ స్టార్ డాటర్ సమంతను ఏకిపారేస్తోందట.

Advertisement