Tamannah : ఎద అందాల‌తో దీపావ‌ళి బాంబు పేల్చిన త‌మ‌న్నా.. చిత్తైపోతున్న యువ‌త‌

Advertisement

Tamannah : మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా అంద‌చందాల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ అమ్మ‌డి గ్లామ‌ర్ చూసి ఎవ‌రికైన పిచ్చెక్కిపోవ‌ల్సిందే. క్యూట్ క్యూట్ అందాల‌తో కుర్ర‌కారుకి పిచ్చెక్కిపోయేలా చేసే త‌మ‌న్నా తాజాగా దీపావ‌ళి బాంబ్ పేల్చింది. టాలీవుడ్ వెండితెరని తన గ్లామర్ తో తమన్నా ఒక ఊపు ఊపింది. మిల్కీ అందాలతో తమన్నా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే మైమరచిపోయే అభిమానులు ఉన్నారు. తమన్నా టాలీవుడ్ లో ఫ్యాషన్ ఐకాన్. సోషల్ మీడియాలో డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్సుల్లో ఫోటో షూట్స్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్ లో నెటిజన్లని సర్ ప్రైజ్ చేస్తూనే ఉంది.

Advertisement

దీపావళి సందర్భంగా తమన్నా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది సిల్వర్ కలర్ శారీలో తమన్నా స్టన్నింగ్ బ్యూటీతో మైమరిపిస్తోంది. క్లీవేజ్ అందాలతో ఆమె చేస్తున్న విధ్వసం చూస్తుంటే దీపావళికి అసలైన ఆటం బాంబు తమన్నానే అనిపించే విధంగా ఫోజులు ఉన్నాయి. అంత హాట్ గా మిల్కీ బ్యూటీ రెచ్చిపోయింది. తేనెలొలికించే పెదవుల అందాలతో తమన్నా ఎంతో గ్లామరస్ గా కనిపిస్తోంది. అస‌లు త‌మ‌న్నాని చూస్తుంటే చూడాల‌నిపించే విధంగా ఆమె అందాలు ఉన్నాయి. క్యూట్ లుక్స్ చూసి ప్ర‌తి ఒక్క‌రు మంత్ర ముగ్ధులు అవుతున్నారు.

Advertisement
tamannah blasting poses
tamannah blasting poses

Tamannah : కేక పెట్టించే అందం..

తమన్నా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. తమన్నా గతంలో చిరంజీవి సైరా చిత్రంలో నటించింది. అయితే అది ఫుల్ లెన్త్ హీరోయిన్ పాత్ర కాదు. భోళా శంకర్ చిత్రంలో తమన్నా పూర్తి స్థాయిలో హీరోయిన్ గా నటించనుంది. దీనితో మెగాస్టార్, మిల్కీ బ్యూటీ జోడి వెండితెరపై ఎలా ఉంటుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇటీవ‌ల త‌మ్మూ స్పెషల్ సాంగ్స్ చేస్తుంది. తమన్నా చేసే ప్రతి స్పెషల్ సాంగ్ మాస్ ప్రేక్షకులకు పండగే. జై లవకుశ చిత్రంలో తమన్నా చేసిన స్వింగ్ జరా సాంగ్ ఇప్పటికి యూట్యూబ్ లో దూసుకుపోతోంది. సౌత్ లో ఒక వెలుగు వెలిగిన మిల్కీ బ్యూటీ తమన్నా.. ప్రస్తుతం నార్త్ కి చెక్కేసి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఒకప్పుడు హిందీలో అరకొర సినిమాలో నటించిన తమన్నా, ఇప్పుడు పూర్తిస్థాయి దృష్టిపెట్టి సినిమాలు చేస్తుంది. ఇటీవల ఈ అమ్మడు నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ “బబ్లీ బౌన్సర్” డైరెక్ట్ ఓటిటిలో విడుదల కాగా, ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయింది.

Advertisement