Bigg Boss 6 Telugu : అతని కోసం షో లోనే ‘ అవి ‘ కట్ చేసుకుంది ఆ అమ్మాయి .. ఏపీ మొత్తం ఇదే హాట్ టాపిక్

Advertisement

Bigg Boss 6 Telugu : మా టీవీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ 6 ఎపిసోడ్లను పూర్తిచేసుకుంది. ఈ 6వ ఎపిసోడ్లలో ప్రేక్షకుల మనసుకు హత్తుకుపోయిన ఇద్దరు ముగ్గురు కంటెస్టెంట్స్ లో రోహిత్ ఒకరు .. ఇక బిగ్ బాస్ హౌస్ లో అందరి గురించి ఆలోచించి బ్యాటరీ చార్జ్ అవ్వడానికి నామినేట్ అయ్యాడు రోహిత్. వాసంతి మరియు రోహిత్ లో ఎవరో ఒకరు నామినేట్ అయితే మాత్రం బ్యాటరీ శాతం వందకు చేరుతుంది అనగానే వాసంతి తో మాట్లాడి వరుసగా రెండుసార్లు నామినేట్ అయ్యాడు రోహిత్. తాను చేసిన త్యాగానికి గాను వాసంతి కెప్టెన్సీ రోహిత్ కు సపోర్ట్ చేస్తూ వస్తుంది. అయితే చివర్లో అందరూ సూర్యకే ఎక్కువ ఓట్లు వేశారు. అలాగే రోహిత్ భార్య అయిన మెరీనా కూడా రోహిత్ ని కాదని సూర్యకే ఓటు వేసింది.

Advertisement

వాసంతి మాత్రం రోహిత్ కి సపోర్ట్ చేస్తూ వస్తుంది. రోహిత్ చేసిన త్యాగానికి గాను వాసంతి నడుచుకున్న తీరు ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.దీనిలో భాగంగా నాగార్జున రోహిత్ కోసం ఎవరైనా త్యాగం చేస్తారా అని అడుగుతాడు. రోహిత్ కోసం ఎలాంటి త్యాగమైనా చేస్తామంటూ ఇంటి సభ్యులు ముందుకు వచ్చారు. అప్పుడు నాగార్జున గారు రోహిత్ ని ఎవర్నో ఒకరిని నువ్వే సెలెక్ట్ చేయమని చెప్తాడు. దానికి గాను రోహిత్ వాసంతిని ఎంచుకుంటాడు. వాసంతి వెంటనే ముందుకు వచ్చి ఏం చేయడానికి అయిన నేను సిద్ధం అని ఒప్పుకుంది .

Advertisement
That girl cut his hair for him in the show itself
That girl cut his hair for him in the show itself

తనను నాగార్జున కన్ఫెషన్ రూమ్ కి పిలిచి నీ జుట్టుని భుజాల వరకు కట్ చేసుకోవాలని చెబుతాడు . అందుకు వాసంతి ఆనందంగా ఒప్పుకుంటుంది. ఆ తర్వాత ఆమె హాల్లోకి రాగానే కెప్టెన్ సూర్య తన జుట్టు ను కత్తిరిస్తారు. అప్పుడు ఆదిరెడ్డి కల్పించుకొని సార్ ఆ అమ్మాయి చేసిన త్యాగం రోహిత్ కు ఉపయోగపడేలా ఉండాలి అని అడుగుతాడు . ఇక అప్పుడు నాగార్జున రోహిత్ తండ్రి పంపిన వీడియోను చూపిస్తాడు. అది చూసిన తర్వాత మెరీనా మరియు రోహిత్ బాగా ఎమోషనల్ అవుతారు. ఇక ఈ భాగం మొత్తం ఈ ఎపిసోడ్ కి హైలెట్ గా మారింది.

Advertisement