Samantha : సమంత ని ‘వాడేసిన’ టాప్ డైరెక్టర్ లు .. విడాకులు తీసుకుంది కదా అని మరీ ఇంత దారుణమా…

Advertisement

Samantha : ఈ మధ్యకాలంలో ఎక్కువ హాట్ టాపిక్ అవుతున్న స్టార్ హీరోయిన్ ఎవరంటే సమంత అనే చెప్పాలి. ఇప్పుడేంటి తన మొదటి సినిమా నుంచి కూడా సమంత హాట్ టాపిక్ అనే చెప్పాలి. ఎందుకంటే మొదటి సినిమాలో ఏ హీరోయిన్ అయినా అంత రొమాన్స్ చేయడానికి ఇష్టపడదు కానీ సమంత దానికి ఒప్పుకుంది. దీనికి గల కారణం తన ,కెరియర్ మరియు పాపులారిటీ సంపాదించుకోవాలన్న ఆశ అని చెప్పవచ్చు.అందుకే తన మొదటి సినిమా అయినా ఏం మాయ చేసావే సినిమా దర్శకుడు గౌతమ్ మేనన్ చెప్పినట్టు చేసేసింది. ఇక సమంత తన కెరీర్లో గుర్తుంచుకోవాల్సిన డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు.

Advertisement

వారిలో గౌతమ్ మేనన్, రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, శివ నిర్వాణ లాంటివారు ఉన్నారు . అయితే వీరిలో సమంతను గౌతం మీనన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ,బాగా వాడేసారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .అయితే గౌతమ్ మీనన్ తమిళ్లో గొప్ప దర్శకుడు. ఇక ఆయన హీరోయిన్స్ ను బాగా వాడతారని అక్కడ ఇండస్ట్రీలో వినిపించే మాట. తన సినిమాలో నటించిన ఏ హీరోయిన్ అయినా కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కాక తప్పదట. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ ఆయన మీద ఇప్పటివరకు ఏ హీరోయిన్ తప్పుగా చెప్పింది అయితే లేదు మరి.

Advertisement
The top directors who 'used' Samantha
The top directors who ‘used’ Samantha

ఇక దర్శకుడు త్రివిక్రమ్ గురించి చెప్పాలంటే ఈయన మాటలు మాంత్రికుడు. తన డైలాగ్స్ తోనే సినిమా కి హైప్ ను తీసుకువస్తాడు . ఇది వరకు త్రివిక్రమ్ సమంతకు బ్యాక్ టు బ్యాక్ ,ఛాన్స్ లు ఇచ్చి సమంత కెరియర్ ను టర్న్ చేశాడు. అ ఆ ,సన్నాఫ్ సత్యమూర్తి, అత్తారింటికి దారేది, సినిమాలలో సమంతకు అవకాశం ఇచ్చి తన కెరియర్ ను ఒక రేంజ్ కి తీసుకెళ్లాడు. ఇక వీరి మధ్య క్లోజ్ నెస్ కూడా అలాగే ఉంటుందట. ఇంకా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా సమంతాను బాగానే వాడేసాడు. ఇక సమంత కెరియర్ను టర్న్ చేసిన దర్శకులు ఎవరయ్యా అంటే ఈ ఇద్దరు దర్శకులు అని చెప్పవచ్చు.

Advertisement